వరకట్న దాహమో, మరేదైనా మోహమో మొత్తానికి హైదరాబాద్ కి చెందిన వివాహిత మృతి చెందింది.మృతి చెందినదా లేకా భర్తే చంపేశాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.
ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని భర్తతో అమెరికా వెళ్ళిన మహిళకి అడుగడుగునా చిత్ర హింసలో ఎదురయ్యాయి.కొన్నాళ్ళు ఆమెని హైదరాబాద్ లోనే ఉంచి అమెరికా వెళ్ళిపోయినా అతడు,పిల్లలని తీసుకుని వెళ్ళాడు కానీ ఆమెని హైదరాబాద్ లోనే ఉంచాడు.
రోజులు గడుస్తున్నా సరే కూతురుని తీసుకు వెళ్ళక పోవడంతో పెద్దలలో సమస్య పెట్టడంతో ఆమెని కూడా హైదరాబాద్ తీసుకు వెళ్ళాడు.ఈ క్రమంలోనే
ఆమె నరకయాతన అనుభవించిందని కన్నీరు మున్నీరు అవుతున్నారు తల్లి తండ్రులు.
తమకి ఫోన్ కూడా చేయనిచ్చే వాడు కాదని వాపోతున్నారు.తమ కూతురు ఎన్నో సార్లు అక్కడికి వచ్చేస్తాని అని ఫోన్ చేసేదని ఈలోగానే ఈ దారుణం జరిగిపోయిందని అంటున్నారు.
అయితే తమ కూతురిని భర్తే చంపాడని హైదరాబాద్ లో పోలీసులకి ఫిర్యాదు చేశారు.ఇదిలాఉంటే