కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.కేంద్రం వ్యతిరేక విధానాలను ప్రశ్నించేవారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం వేధింపులకు భయపడబోయేది లేదని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు.