ఈ మధ్య హీరోయిన్ లు బాగా ఎక్స్ పోజ్ చేస్తూ రెచ్చిపోతున్నారు.ట్రెండీ అంటూ బట్టలు విప్పేస్తూ నెట్టింట్లో రెచ్చిపోతున్నారు.
తమ అందాలతో కుర్రాళ్లను బాగా పిచ్చెకిస్తున్నారు.ఎక్కువగా స్టార్ హీరోలు మాత్రం సోషల్ మీడియాలో బాగా హడావిడి చేస్తున్నారు.
చెప్పాలంటే బాగా హీట్ పెంచేస్తున్నారు.అయితే తాజాగా ప్రగ్యా జైస్వాల్ కూడా తన అందాలతో బాగా హీట్ పుట్టేలా చేసింది.
ఇక అసలు విషయంలోకి వెళ్తాం.
టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
తన అందాలతో ప్రతి ఒక్కరి ఫిదా చేసింది.అసలు చూపులు తిప్పుకోకుండా చేస్తూ ఉంటుంది.
నటన పరంగా కూడా మంచి పేరు సంపాదించుకుంది.ఈ బ్యూటీ తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి 2012 లో అడుగుపెట్టింది.
మొదట హిందీ సినిమాతో పరిచయం కాగా ఆ తర్వాత డేగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.
ఆ తర్వాత మిర్చి లాంటి కుర్రాడు సినిమాలో నటించగా ఈ సినిమాలో కూడా అంతగా మెప్పించలేకపోయింది.
ఇక కంచె సినిమాలో నటించి తన నటనకు మంచి గుర్తింపు అందుకుంది.ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకోగా జయ జానకి నాయక, ఆచారి అమెరికా యాత్ర, సైరా లలో నటించింది.
కానీ ఎందుకో అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోతుంది.
ఇక బాలయ్య నటించిన అఖండ సినిమాలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఈ సినిమాతో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది.సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.అందులో తనకు సంబంధించిన హాట్ ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.
అప్పుడప్పుడు ఫోటో షూట్ లు చేయించుకుంటూ బాగా పంచుకుంటుంది.ఇక బాగా వర్కౌట్ కూడా చేస్తూ ఉంటుంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.ఇక నిత్యం ట్రెండీని ఫాలో అవుతూ బాగా రచ్చ చేస్తూ ఉంటుంది.అంతేకాకుండా తన పొట్టి బట్టలతో మరింత వేడి పుట్టిస్తుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఉమెన్స్ ఫిట్నెస్ అంటూ ఒక ఫోటో పంచుకుంది.
అయితే ఆ ఫోటోలో ఆమె వేసుకున్న జీన్స్ ప్యాంటు జిప్ విప్పేసి కాస్త కిందకు మడిచింది.అంతేకాకుండా ఆ ఫోటోకు అది మీ ప్రేమ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.ఇక ఆమె నాభి అందాలు బయటపడటంతో.ఆ ఫోటో చూసి నెటిజన్స్ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.సమ్మర్ లో మరింత వేడి పుట్టిస్తున్నావు అంటూ తన అందాన్ని రకరకాలుగా పొగుడుతున్నారు.మరి కొంతమంది ట్రోల్ చేయటం మొదలుపెట్టారు.
ఆ కాస్త ఎందుకు విప్పావు మొత్తం విప్పేయ్యొచ్చు కదా అంటూ బాగా ట్రోల్ చేస్తున్నారు.మరికొంతమంది ఇదేం కర్మ రా బాబోయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ సినిమాలో బిజీగా ఉన్నట్లు తెలిసింది.