48 గంటలు ఆ పని చేయగలను.. నివేదా పేతురాజ్ షాకింగ్ సీక్రెట్స్ రివిల్!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరు ఒక్కో విధమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు.కొందరి మొహం చూడగానే వారు అందరితో ఎంతో సరదాగా కలిసిపోయే వారని తెలుస్తోంది.

 Actress Nivetha Pethuraj Interesting Comments About Her, Nivetha Pethuraj, Secr-TeluguStop.com

మరి కొందరిని చూడగానే చాలా స్ట్రిక్ట్ అనేలా కనబడతారు.మరి కొందరిని చూస్తే ఎప్పుడు సీరియస్ గా ఉన్నట్లు కనిపిస్తారు.

ఈ విధంగా ఏ సినిమాలో చూసిన సీరియస్ పాత్రలో నటిస్తూ ఎంతో సీరియస్ గా ఉండే నటి నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు తమిళ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ఈమె నటించిన సినిమాలన్నింటిలో కూడా ఈమెకు సీరియస్ పాత్రలు రావడం చేత ఇండస్ట్రీలో సీరియస్ బ్యూటీగా భావిస్తారు.నిజానికి ఈమె సీరియస్ గా కనిపించినప్పటికీ ఎంతో సరదాగా ఉంటాననే విషయం చెప్పినప్పటికీ, అందరూ ఈమెను సీరియస్ బ్యూటీ అని పిలుస్తారు.

ఈ క్రమంలోనే నివేద పేతురాజ్ తన ఎంతో సరదాగా ఉంటానని చెబుతూ తన ఇష్టాఇష్టాల గురించి తెలియజేశారు.

ఒకవేళ తనకు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోతే తప్పకుండా ఫిట్ నెస్ కోచ్ కానీ.

యోగా ఇన్ స్ట్రక్టర్ అయ్యేదానినని తెలిపారు.

Telugu Hours, Kollywood, Tollywood-Movie

ఇక ఈ అమ్మడికి బట్టలు కొనడం కోసం డబ్బులను ఖర్చు చేయడం నచ్చదని, ఎక్కువగా సింపుల్ గా ఉండే వెస్ట్రన్ డ్రెస్సింగ్ స్టైల్ ను ఇష్టపడతానని, ఇక పండగలు వంటి ప్రత్యేకమైన రోజులలో చీర కట్టుకోవడం ఇష్టమని తెలిపారు.అదేవిధంగా పాతకాలం నాటి వస్తువులు ఏవి కనిపించినా వాటిని కొనాలనిపిస్తుందని, తనలో అతి పెద్ద బలహీనత అదేనని తెలియజేశారు.ఇక ఈమెకు అవకాశం ఇస్తే చాలు నిద్ర పోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.

ఈ క్రమంలోనే ఈ బ్యూటీ నాన్ స్టాప్ గా 48 గంటలు అయినా పడుకొనే సత్తా తనకు ఉందని తెలియజేశారు.ఏది ఏమైనా ప్రశాంతమైన నిద్ర రావడం ఆమె అదృష్టం అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube