పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కమిటీ సభ్యులు తో ప్రమాణ స్వీకారం చేయించిన భీమవరం శాససభ్యులు గ్రంధి శ్రీనివాస్జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కి వత్తాసు పలుకుతూ రాష్ట్ర ప్రభత్వం చేసే మంచి పనులను విమర్శస్తున్నారు.ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపు ఖాయం.




తాజా వార్తలు