తుమ్మ ముళ్లు కావాలా? పువ్వాడ పువ్వులు కావాలా?.: కేసీఆర్

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం చాలా చైతన్యవంతమైన ప్రాంతమని తెలిపారు.

 Need Sneeze Bars? Want Puvvada Flowers?.: Kcr-TeluguStop.com

ఎన్నికల్లో అభ్యర్థుల గుణగణాలు చూసి ప్రజలు ఓటు వేయాలని కేసీఆర్ తెలిపారు.ప్రజలే ఓటే రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయిస్తుందన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖమ్మం ఎంతో అభివృద్ధి చెందిందని కేసీఆర్ పేర్కొన్నారు.పువ్వాడ అజయ్ కుమార్ ను గెలిపిస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటారన్న ఆయన తుమ్మలను గెలిపిస్తే తుమ్మ ముళ్లు గుచ్చుకుంటాయని విమర్శించారు.

ఈ క్రమంలో తుమ్మ ముళ్లు కావాలా? పువ్వాడ పువ్వులు కావాలా? అనేది ప్రజలే ఆలోచించాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube