బాలయ్య బాబీ మూవీ కోసం అఖండ సెంటిమెంట్.. ప్లాన్ వర్కౌట్ అయితే భారీ కలెక్షన్లు!

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య బాబు ( Nandamuri Natasinham Balayya Babu )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బాలకృష్ణ కృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.

 Crazy News On Balakrishnas Movie, Balakrishna, Tollywood, Baby, Akhanda ,urvashi-TeluguStop.com

వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు బాలయ్య బాబు.ఇప్పటికే బాలయ్య బాబు మూడు సినిమాలతో హ్యాట్రిక్ ను అందుకున్న విషయం తెలిసిందే.

అటు సినిమాలలో ఇటు రాజకీయాలలో ఫుల్ యాక్టివ్ గా ఉండడంతో పాటు రెండు వైపులా విజయం సాధిస్తున్నారు.

ఆ సంగతి పక్కన పెడితే బాలయ్య బాబు దర్శకుడు బాబి ( Director Bobby )కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా కోసం అఖండ సినిమా సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది.అయితే బాలయ్య బాబు బాబి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్ లో క్రిస్మస్ సెలవులు కూడా కలిసొస్తాయి.కాబట్టి, డిసెంబర్ లోనే తన సినిమాని రిలీజ్ చేయాలని బాలయ్య కూడా ఆసక్తిగా ఉన్నాడట.

కాగా ఈ చిత్రంలో ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, చాందిని చౌదరి ( Urvashi Rautela, Bobby Deol, Chandni Chaudhary )ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.అలాగే ఈ సినిమాలోని యాక్షన్ విజువల్స్ కూడా వండర్ ఫుల్ గా ఉంటాయట.ముఖ్యంగా బాలయ్య గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందట.సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ ప్రాజెక్టు పై భారీగా అంచనాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube