నాని 'అంటే సుందరానికీ'.. మ్యాటర్ లీక్ అయ్యిందోచ్..!

నాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా అంటే సుందరానికీ.మళయాళ భామ నజ్రియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు.

 Nani Ante Sundaraniki Matter Leaked Details, Ante Sundaraniki, Nani, Natural Sta-TeluguStop.com

జూన్ 10న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచేసింది.ఇక ఈ సినిమా ట్రైలర్ చూస్తే అందరికి ఒకటే కన్ ఫ్యూజన్ అంటే సుందరానికీ అంటూ అందరు అంటే అంటే అంటుంటారు.

అయితే ఆ అంటే అనడానికి రీజన్ ఏంటన్నది లీక్ అయ్యింది.

సినిమాలో హిందూ సంప్రదాయ యువకుడిగా చాలా పద్ధతిగా పెరిగిన నాని.

క్రిస్టియన్ అయిన లీల అదేనండి నజ్రియా ప్రేమించుకుంటారు.వీరి ప్రేమని గెలిపించుకునేందుకు నాని నపుంసకుడిని అని చెప్పుకుంటాడట.

అంటే నాని ఈ సినిమాలో నపుంసకుడిగా కనిపిస్తాడా అంటే అదే నిజమని అంటున్నారు.సినిమా అంతా చాలా సరదాగా ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుందని తెలుస్తుంది.

ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ సభ్యుల నుండి కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుందని తెలుస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ బలంగా చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube