కందుకూరు తొక్కిసలాట ఘటనకు చంద్రబాబే కారణమని మంత్రి కాకాణి గోవర్ధర్ రెడ్డి అన్నారు.చంద్రబాబు ఏపీలో పుట్టడమే ప్రజల కర్మన్నారు.
ప్లాన్ ప్రకారమే ఇరుకు ప్రాంతాల్లో చంద్రబాబు సమావేశాలు నిర్వహించారని ఆరోపించారు.పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని చెప్పారు.
అన్ని వర్గాలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబన్న మంత్రి కాకాణి అధికార దాహం కోసం ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారని మండిపడ్డారు.రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియో ఇస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అని ప్రశ్నించారు.