అప్పట్లో పవన్ కళ్యాణ్ హీరోయిన్ అన్ని కష్టాలు పడిందట.. పాపం!

మీరా జాస్మిన్.!తెలుగులో ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్.

 At That Time Pawan Kalyan's Heroine Was Going Through All The Difficulties , Mee-TeluguStop.com

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నట సింహ బాలకృష్ణ, మాస్ మహారాజ్ రవితేజ వంటి అగ్ర‌హీరోల స‌ర‌స‌న న‌టించి మెప్పించింది.కానీ సినిమాల్లో త‌న హ‌వా కొన‌సాగుతుండ‌గా, ప్రేమ‌, పెళ్లి అంటూ గాసిప్స్ కు కేరాఫ్ గా నిలిచింది.దీంతో అవ‌కాశాలు త‌గ్గిపోయాయి.2014 తొల‌త ప్రముఖ సంగీత విద్వాంసుడు మాండోలిన్ రాజేష్ ను ప్రేమిస్తుంద‌ని, సహజీవనం చేస్తున్నారంటూ, పెళ్లి చేసుకుంటుందంటూ ప్రచారం జరిగింది.కానీ ఆ ప్రేమ పెళ్లి ఆగిపోయింది.

అందుకు కార‌ణం అదే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మీరాజాస్మిన్, అనిల్ జాన్‌లు కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఉన్న చర్చిలో పెళ్లి చేసుకున్నారు.

ఆ పెళ్లి జ‌రిగిన ఐదారు నెల‌ల‌కే మీరా జాస్మిన్., మాండోలిన్ రాజేష్ ను పెళ్లి చేసుకునేందుకు రిజిస్ట‌ర్ ఆఫీస్ కు వెళ్ల‌గా అక్క‌డ మీరాజాస్మిన్ కు చుక్కెదురైంది.

మాండోలిన్ రాజేష్ ను పెళ్లి చేసుకోవాల‌నుకునే స‌మ‌యం కంటే 40రోజుల ముందు మీరా అదే రిజిస్టార్ ఆఫీస్ వచ్చి గతంలో తనకు అనిల్ జాన్ తో వివాహం జరిగిందని, ఇప్పుడు మాండోలిన్ రాజేష్ ను వివాహం చేసుకుంటే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయనే అంశం గురించి రిజిస్టార్ ఆఫీస్ అధికారుల్ని అడిగి కొన్ని డౌట్స్ క్లియ‌ర్ చేసుకుంది.

ఆ త‌రువాత అదే రిజిస్టార్ ఆఫీస్ కు మీరాజాస్మిన్ త‌న‌కు కాబోయే రెండో భ‌ర్త ప్రముఖ సంగీత విద్వాంసుడు మాండోలిన్ రాజేష్ తో క‌లిసి వచ్చింది.

ఈ సందర్భంగా రిజిస్టార్ ఆఫీస్ అధికారులు మీరా జాస్మిన్ కు రెండో పెళ్లి చేసుకునేందుకు అనుమతి నిరాకరించారు.మొద‌టి భ‌ర్త‌తో విడాకులు తీసుకోకుండా, రెండో పెళ్లి సిద్ధ‌మ‌వ్వ‌డం చ‌ర్చాంశ‌నీయంగా మారింది.

దీంతో చేసేదేంలేక‌ దుబాయ్ లో ఉన్న త‌న మొద‌టి భ‌ర్త అనిల్ వ‌ద్ద‌కు చేరింది.

ఈ ఇన్సిడెంట్ మొత్తం మీరాజాస్మిన్ లైఫ్ ను రిస్క్ లోకి నెట్టేసింది.

మొద‌టి భ‌ర్త చిత్ర‌హింస‌లు, సినిమాలు అవ‌కాశాలు రాక , చేతిలో డ‌బ్బులు లేక చివ‌ర‌కు ఏ చిన్న క్యారక్ట‌ర్ అయినా దొరుకుతుందేమోన‌ని ప్ర‌య‌త్నాలు చేసిందట మీరా జాస్మిన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube