ప్రేమ అనేది ఒక అపురూపమైన ఘట్టం.ఒక ప్రియుడు తన ప్రేమని తెలియజేయడానికి ఒక వినూత్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.
తన ప్రియురాలికి ఎలా ప్రపోజ్ చేయాలనీ ఆలోచించిన ఆ యువకుడికి ఒక ఐడియా వచ్చింది.వెంటనే ఆ ఇండియాను అమలు చేసాడు.
ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అతడు ఒక పైలెట్.
తను ప్రేమించిన ప్రియురాలికి ఎలా ప్రపోజ్ చెయ్యాలని ఆలోచిస్తూ ఉన్నాడు.అతడికి ఒక్క సారిగా ఒక ఐడియా వచ్చింది.
ప్రియురాలిని గాల్లోకి తీసుకెళ్లి ప్రొపొసె చేసాడు.ప్రియుడు పోర్స్ చెయ్యడంతో అప్రియురాలు చెప్పలేని ఆనందంలో ఎస్ అని చెప్పింది.
దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
రే అనే యువకుడు తన ప్రియురాలికి ప్రొపొసె చేస్తున్న ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఈ వీడియో నెటిజన్స్ ను బాగా ఆకట్టుకుంది.
అతడు ఆమె ప్రియురాలును స్కై డైవింగ్ కు తీసుకెళ్లాడు.విమానంలో బయల్దేరి బాగా ఎత్తుకు వెళ్లిన తర్వాత అక్కడి నుండి కిందకు దూకేశారు.
స్కై డైవింగ్ చేస్తున్న సమయంలో రే ప్రియురాలుకు గాల్లో ఉండగానే ప్రపోజ్ చేసాడు.ఐ లవ్ యు అని చెప్పడంతో అతడి ప్రియురాలు కూడా యస్ అని చెప్పడంతో అతడు వెంటనే తన దగ్గర ఉన్న రింగును తీసి ఆమె వేలుకు తొడిగాడు.
ఇదంతా కూడా గాల్లోనే జరిగింది.
ఈ విధంగా ప్రపోజ్ చేయడం చుసిన నెటిజన్స్ ఇంత ఎత్తుకు తీసుకెళ్లి ప్రపోజ్ చేస్తే ఎవ్వరైనా యస్ చెబుతారు అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వీడియోను అతడు సోషల్ మీడియా లో పోస్టు చేసిన కొద్దీ గంటల్లోనే వైరల్ గా మారింది.