Lavanya Tripathi Samantha: పెళ్లి విషయంలో సమంతను ఫాలో అయిన లావణ్య.. వీరి కథ కూడా కంచకేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీ కపుల్స్ గా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే తాజాగా నటుడు వరుణ్ తేజ్ (Varun Tej) లావణ్య త్రిపాఠి (Lavanya Tripati)కూడా పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

 Lavanya Tripathi Followed Samantha Style In Her Wedding-TeluguStop.com

వీరిద్దరూ కూడా మిస్టర్ సినిమాలో కలిసిన నటించారు.ఈ సినిమా సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు.

అయితే వీరి ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి పెద్దల సమక్షంలో నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.

ఇలా కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం ఎంతో కన్నుల పండుగగా జరిగింది.

కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటలీలో (Italy) వివాహం చేసుకున్నటువంటి ఈ జంట తాజాగా నవంబర్ 5వ తేదీ హైదరాబాద్ లో టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా రిసెప్షన్ వేడుకను జరుపుకున్నారు.ఈ రిసెప్షన్ వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రిటీలు రాజకీయ నాయకులు హాజరై సందడి చేశారు.

Telugu Lavanyatripathi, Lavanya, Manish Malhotra, Naga Chaitanya, Samantha, Toll

ప్రస్తుతం వీరు పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇదిలా ఉండగా లావణ్య త్రిపాఠి వరుణ్ పెళ్లి( Lavanya Varun Marriage ) అనే విషయం తెలియడంతో పెద్ద ఎత్తున వీరి గురించి ఎన్నో రకాల వార్తలు వినపడుతున్నాయి.ఇక పెళ్లి విషయంలో లావణ్య త్రిపాఠి ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా వారి ప్రేమకు గుర్తుగా ఉండేలా చూసుకున్నారు.బట్టల నుంచి మొదలుకొని పెళ్లి వరకు కూడా అన్ని స్పెషల్ గా డిజైన్ చేయించుకున్నారని తెలుస్తోంది.

Telugu Lavanyatripathi, Lavanya, Manish Malhotra, Naga Chaitanya, Samantha, Toll

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి తమ పెళ్లి కోసం బాలీవుడ్ సెలబ్రిటీ డిజైనర్ అయినటువంటి మనీష్ మల్హోత్రా( Manish Malhotra ) వద్ద స్పెషల్ గా తమ పెళ్లి దుస్తులను డిజైన్ చేయించుకున్నారు.పెళ్లితోపాటు రిసెప్షన్ అలాగే ఇతర వేడుకలకు సంబంధించినటువంటి బట్టలన్నీ కూడా మనీష్ మల్హోత్రా వద్ద డిజైన్ చేయించుకున్నారు.అయితే ఈ పెళ్లి బట్టలు( Wedding Dress ) డిజైన్ చేయించుకునే విషయంలో లావణ్య త్రిపాఠి సమంత(Samantha) ను ఫాలో అయ్యారని తెలుస్తోంది.

Telugu Lavanyatripathi, Lavanya, Manish Malhotra, Naga Chaitanya, Samantha, Toll

సమంత కూడా నాగచైతన్య ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే .ఇలా పెళ్లి చేసుకున్నటువంటి ఈ జంట కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.సమంత నాగచైతన్య( Nagachaitanya ) తనకు పరిచయమైనప్పటినుంచి తమ ప్రేమ కథను మొత్తం చీర పై డిజైన్ చేయించుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube