ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్

ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ పై గుడివాడలో చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్.సునీల్ పకోడీ వాళ్ల వల్లే, కర్ణాటకలో బిజెపి దిగజారింది.

 Kodali Nani Reacts To Ap Bjp Incharge Sunil Deodhar Comments, Kodali Nani , Ap B-TeluguStop.com

ప్రజలకు ప్రభుత్వ మంచి చెప్పమని పంపితే….సునీల్ పకోడీ లాంటి వాళ్లు ఇక్కడకు వచ్చి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.

దేశంలో సునీల్ పకోడీ అలాంటి నేతలపై అమిత్ షా, మోడీ దృష్టి పెట్టాలని కొడాలి నాని సూచన…లేదంటే కర్ణాటకలో వచ్చిన పరిస్థితె ఇతర రాష్ట్రాల్లో వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube