ఇది దారుణం... పాపం IPL లో కనీసధరకి కూడా అమ్ముడుపోని ఆటగాళ్లు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు?

IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2023 మినీ వేలం శుక్రవారం ఏంటో ఉత్కంఠతతో జరిగింది.ఇంతకుముందుకంటే భిన్నంగా జరిగింది.

 Ipl Auction 2023 Sold And Unsold Players List Complete Details-TeluguStop.com

ఈ సీజన్లో IPL చరిత్రలోనే అత్యధిక ధరలు నమోదు కావడం విశేషం.ఎప్పటిలాగే అస్సలు అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా కూడా ఈసారి పెద్దగానే ఉంది.

ఈ జాబితాలో అంతర్జాతీయ క్రికెటర్ వేన్‌ పార్నెల్‌ మొదలు కొని పాల్‌ స్టిర్లింగ్‌, రసీ వాండర్‌ డసెన్‌, డేవిడ్‌ మలాన్‌, జేమీ నీషమ్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్లు ఎందరో ఉండటం గమనార్హం.
ఇక ఎవరూ ఊహించని స్థాయిలో సామ్‌ కరన్‌ రికార్డు స్థాయిలో అమ్మడు పోయాడు.18.50 ​కోట్ల రూపాయలు వెచ్చించి మరీ పంజాబ్‌ కింగ్స్‌ అతగాడిని కొనుగోలు చేసింది.కాగా IPL వేలం చరిత్రలోనే ఇదే అత్యధిక ధర.ఆ తరువాత ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ రూ.17.5 కోట్లకు ముంబై ఇండియన్స్ కి అమ్మడుపోయాడు.ఇతగాడు IPL చరిత్రలో అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడు కావడం విశేషం.మూడవ ఆటగాడిగా ఇంగ్లాండ్ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ రూ.16.25 కోట్లు, హ్యారీ బ్రూక్‌ ను SRH రూ.13.25 కోట్లకు అమ్మడు పోయారు. దాదాపు 10 ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాడి కోసం భారీగానే ఖర్చు చేసి వేలంలో పాల్గొన్నాయి.

Telugu Cameron Green, Ipl, Ipl Unsold List, Ipl List, Sam Curran, Unsold List-Sp

జరిగిన మినీ వేలంలో అస్సలు అమ్ముడుపోని ఆటగాళ్లు:

1.కుశాల్‌ మెండిస్
2.టామ్ బాంటన్
3.క్రిస్ జోర్డాన్
4.జగదీశ సుచిత్
5.బాబా ఇంద్రజిత్
6.ఆడమ్ మిల్నే
7.ఏకాంత్ సేన్
8.పాల్ స్టిర్లింగ్
9.రస్సీ వాన్ డెర్ డస్సెన్
10.షెర్ఫానే రూథర్‌ఫర్డ్
11.ట్రెవిస్ హెడ్
12.ప్రశాంత్ చోప్రా
13.సంజయ్ రామస్వామి
14.డేవిడ్ మలన్
15.విల్ స్మీడ్
16.ప్రియాంక్ పంచాల్
17.ప్రియం గార్గ్
18.సౌరభ్ కుమార్
19.డారిల్ మిచెల్
20.మహమ్మద్ నబీ
21.వేన్ పార్నెల్
22.ఎస్ మిధున్
23.బ్లెస్ ముజరబని
24.టస్కిన్ అహ్మద్
25.దుష్మంత చమీర
26.జిమ్మీ నీషమ్
27.అభిమన్యు ఈశ్వరన్
28.శశాంక్
29.రిచర్డ్ గ్లీసన్
30.సుమిత్ కుమార్
31.మహ్మద్ అజారుద్దీన్
32.ముజ్తబా యూసుఫ్
33.దాసున్ షనక
34.దినేష్ బానా
35.లాన్స్ మోరిస్
36.చింతన్ గాంధీ
37.రిలే మెరిడిత్
38.ఇజారుల్ హక్ నవీద్
39.శ్రేయాస్ గోపాల్
40.తేజస్ బరోక
41.ముజారబానీ దీవెన
42.సందీప్ శర్మ
43.హిమ్మత్
44.యువరాజ్ చూడసమా
45.దిల్షాన్ మధుశంక
46.రోహన్ కున్నుమ్మల్
47.సూర్యాంశ్ షెడ్జ్
48.కిరంత్ షిండే
49.కార్బిన్ బాష్
50.తబ్రైజ్ షమ్సీ
51.శుభమ్ ఖజురియా
52.ఆకాష్
53.వరుణ్ ఆరోన్
54.శుభమ్ కాప్సే
55.పాల్ వాన్ మీకెరన్
56.ముజీబుర్ రెహమాన్
57.చేతన్ ఎల్‌ఆర్‌
58.త్రిలోక్ నాగ్
59.జామీ ఓవర్టన్
60.హిమాన్షు బిష్త్
61.సుమిత్ వర్మ
62.సంజయ్ యాదవ్
63.రెహాన్ అహ్మద్
64.టామ్ కరన్
65.బి.సూర్య
66.జితేందర్ పాల్
67.ఉత్కర్ష్ సింగ్
68.దీపేష్ నెయిల్వాల్
69.శుభాంగ్ హెగ్డే
70.అజితేష్ గురుస్వామి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube