దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని మోడీ..!!

నేడు క్రిస్మస్ పర్వదినం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఈరోజు చర్చిలలో క్రీస్తు జన్మనికి సంబంధించి శుభసందేశాలను స్మరించుకుంటారు.

 Pm Modi Wishes Christmas To The People Of The Country Details, Pm Modi, Happy Ch-TeluguStop.com

ఏసుక్రీస్తు ఆసియా ఖండంలో పుట్టిన గాని.క్రిస్మస్ పండుగ ఎక్కువగా యూరప్ దేశాలలో చాలా ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటారు.

ఇక ఇదే సమయంలో సోషల్ మీడియా వేదికగా క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు ఒకరికి మరొకరు తెలియజేసుకుంటున్నారు.ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ క్రిస్మస్ పండుగ నాడు బహుమతులు పంచుకుంటుంటారు.

క్రిస్మస్ పండుగ సందర్బంగా…దేశ ప్రధాని మోడీ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

మేరీ క్రిస్మస్! ఈ ప్రత్యేకమైన శుభదినం మన సమాజంలో సామరస్యం, ఆనంద స్ఫూర్తిని మరింతగా పెంపొందించాలి.ప్రభువైన క్రీస్తు ఉదాతమైన ఆలోచనలను… సమాజానికి సేవ చేయడానికి మేము అంగీకరిస్తూ గుర్తు చేసుకుంటున్నాము” అని.మోడీ ట్విట్టర్ ద్వారా దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube