శోభన్ బాబు మరియు జయలలిత( Shobhan Babu, Jayalalithaa )….ఈ జంట మధ్య ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో ఎవరిపై రానంత పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి.
నిజానికి శోభన్ బాబు మరియు జయలలిత మధ్య ప్రేమ ఉందా ? వారు కలిసి జీవించారా ? కాపురం చేశారా ? కూతురిని కూడా కన్నారా ? అనే విషయాలపై ఎవరికి క్లారిటీ లేదు.కానీ ఎవరికి నచ్చింది వారు ఊహించేసుకొని రాసుకోవడం బాగా అలవాటు కాబట్టి మీడియా చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల ఇప్పటి వరకు కూడా వారిద్దరి మధ్య ఏదో ఉంది అనే ఊహాగానాలు జరుగుతూనే ఉంటాయి.
ప్రస్తుతం శోభన్ బాబు జయలలిత ఇద్దరు కూడా ప్రాణాలతో లేరు అయినా కూడా వారిపై గాసిప్స్ కి మాత్రం కొదవలేదు.

జయలలిత పై శోభన్ బాబుకి ఎంతో అభిమానం ఉండేది నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ప్రేమ కూడా ఉంది.ఆమెతో నటించాలని మొదటి నుంచి ప్రయత్నం చేస్తూ వచ్చారు.కానీ జయదేవత తల్లి సంధ్యకు( Sandhya ) ఎందుకో శోభన్ బాబు పై మంచి అభిప్రాయం లేదు.
గొప్ప నటుడు అనే క్లారిటీ లేకపోవడంతో ఆమెతో నటించడానికి ఒప్పుకునేది కాదు.కానీ సంధ్య చనిపోయిన తర్వాత జయలలిత కి కాస్త ఫ్రీడం వచ్చింది.ఆమె కాస్త లావైపోయింది కూడా అలాగే రాజకీయాల్లోకి కూడా వస్తోంది.ఎంజీఆర్( Mgr ) ఆమె జీవితంలో నుంచి బయటకు వెళ్లిపోయాడు.
దాంతో ఆమె ఒంటరిగానే ఉంటుంది.ఆ సమయంలో శోభన్ బాబు డాక్టర్ బాబు అనే సినిమా తీయాలనుకుంటే ఆ సినిమా దర్శకుడుతో తనకు జయలలితతో నటించాలని ఉంది అనే కోరికను బయట పెట్టాడు.

అలా వారిద్దరి మధ్య కాస్త చనిపోయింది.ఆ చదువుతో ఇద్దరి మధ్య రాకపోకలు కూడా పెరిగాయి దాంతో ఈ విషయం మీడియాలో కూడా వచ్చింది ఈ పుకార్లను నిజం చేస్తూ ఒకసారి జయలలిత తన తల్లి సంధ్య అక్క ఇంటికి బెంగళూరు వెళ్ళింది.సంధ్య అక్క కన్నడ లో వ్యాంప్ పాత్రల్లో నటించింది.అప్పటికి ఆమెకు ఒక చిన్న పాప ఉంది.ఆ పాపను తీసుకుని విమానంలో జయలలిత తన పెద్దమ్మతో కలిసి దిగుతుంటే ఒక మీడియా వ్యక్తి ఫోటో తీశాడు.జయలలిత ఎత్తుకున్న చిన్న పాప శోభన్ బాబుకి పుట్టింది అంటూ సదరు మీడియా వార్తలు ప్రచురించడంతో అప్పటి నుంచి అదే నిజంగా వస్తూ ఉంది ఇప్పుడు కాస్త తగిన ఈ వార్తల జోరు అప్పట్లో దారుణంగా ఉండేది.