ఈ ప్రముఖ నటి వయస్సు ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..?

సాధారణంగా స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు మేకప్ తో ఎంత కవర్ చేసినా వాళ్ల వయస్సు ఎంతో సులభంగా తెలిసిపోతుంది.కొంతమంది హీరోలు, హీరోయిన్లు అసలు వయస్సు కంటే వయస్సును తక్కువగా చెప్పుకోవడానికి ఇష్టపడతారు.

 Heroine Deepti Bhatnagar Photos Goes Viral In Social Media, Deepti Bhatnagar, H-TeluguStop.com

అయితే ప్రముఖ నటి దీప్తి భట్నాగర్ విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతుండటం గమనార్హం.సోషల్ మీడియాలో ఈ బ్యూటీ గ్లామరస్ ఫోటోలను, హాట్ ఫోటోలను ఎక్కువగా షేర్ చేస్తున్నారు.

ఈ నటి వయస్సు ఏకంగా 53 సంవత్సరాలు కావడం గమనార్హం.ఫోటోను చూస్తే మాత్రం ఆమె వయస్సు 30 కంటే ఎక్కువ కాదని అనేలా ఉన్నారు.బ్యూటీ ఈజ్ ఓన్లీ స్కిన్ డీప్ అంటూ కొటేషన్ ను దీప్తి భట్నాగర్ ఫోటోకు జత చేయడం గమనార్హం.పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన దీప్తీ భట్నాగర్ తెలుగులో ఎక్కువ సినిమాలలో నటించకపోయినా తెలుగు ప్రేక్షకుల్లో ఎక్కువ సంఖ్యలో అభిమానులను మాత్రం సొంతం చేసుకున్నారు.

యూపీలోని మీరట్ లో జన్మించిన దీప్తి భట్నాగర్ ఢిల్లీలో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు.ఆ తర్వాత ఆమె మీరట్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు.ఆ తర్వాత కంపెనీల కోసం యాడ్లలో నటించిన దీప్తి భట్నాగర్ మోడలింగ్ రంగాన్ని ఎంచుకుని నటిగా సత్తా చాటుతున్నారు.అంతర్జాతీయ ఫ్యాషన్ పోటీలలో కూడా దీప్తి భట్నాగర్ పాల్గొని సత్తా చాటారు.

దీప్తి భట్నాగర్ వయస్సు 53 అంటే మాత్రం నమ్మడం కష్టమే అని చెప్పవచ్చు.

Telugu Auto, Sultan-Movie

పెళ్లి సందడి తర్వాత దీప్తి భట్నాగర్ తెలుగులో ఆటో డ్రైవర్, సుల్తాన్, మా అన్నయ్య, కొండవీటి సింహాసనం సినిమాలలో నటించారు.2007 సంవత్సరం తర్వాత ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉండటం గమనార్హం.తెలుగులో ఆఫర్లు వస్తే దీప్తి భట్నాయక్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube