ఈ టాలీవుడ్ స్టార్స్, క్రికెటర్లు హెయిర్ కట్ కోసం ఎంత ఖర్చు చేస్తారో తెలిస్తే షాకవ్వాల్సిందే!

మామూలుగా మనం కటింగ్ మీద షేవింగ్ చేయించుకోవాలి అంటే బార్బర్ షాప్ ( Barber shop )కి వెళ్తూ ఉంటాం.అలా వెళ్ళినప్పుడు చిన్న చిన్న షాపుల్లో వంద రూపాయల నుంచి పెద్ద మొత్తం అంటే ఒక 1000 రూపాయల వరకు అవుతూ ఉంటుంది.

 Hair Specialist Aalim Hakim Charge His Fee Drom Celebrities, Aalim Hakim, Cricke-TeluguStop.com

కొన్నిసార్లు ఇంకా ఎక్స్ట్రా సర్వీసెస్ చేయించుకోవడం వల్ల డబ్బులు కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటారు.కానీ కేవలం హెయిర్ కట్ చేయించుకోవడం కోసం లక్షలు తీసుకోవడం ఎప్పుడైనా చూశారా.

ఏంటి హెయిర్ కట్ కోసం లక్షలా అని ఆశ్చర్యపోతున్నారా అవునండోయ్ మీరు విన్నది నిజమే.ఆలీమ్ హకీమ్( Alim Hakim ) అనే వ్యక్తి సెలబ్రిటీలకు కటింగ్ చేస్తూ ఏకంగా లక్షలు సంపాదిస్తున్నాడు.

ఇతను ఒక హాలీవుడ్‌ హెయిర్‌స్టర్‌.మొదట్లో ఒకరికి హెయిర్‌ కట్‌ చేస్తే రూ.20 తీసుకునేవారట.

Telugu Aalim Hakim, Cricketrs, Specialistaalim, Tollywood-Movie

ఆ తరువాత దాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ ఇప్పుడు మినిమమ్‌ లక్ష రూపాయల( Minimum one lakh rupees ) వరకూ తీసుకుంటున్నారని సమాచారం.ఏంటి ఒకసారి జుత్తు కట్‌ చేస్తే లక్ష ఎవరు చెల్లిస్తారు? అని ఆశ్చర్యపోతున్నారా.నిజమేనండి? ఇది కూడా మినిమమ్‌ ధర మాత్రమేనట అత్యధికంగా ఆయన రూ.2.5 లక్షల వరకు ఛార్జ్‌ చేస్తారని సమాచారం.ఆలీమ్‌ హకీమ్‌ ఇప్పుడు సాదారణ హెయిరిస్ట్‌ కాదు. సెలబ్రిటీల హెయిరిస్ట్‌( Celebrity Hairstylist ).అదీ మామూలు సెలబ్రిటీలకు కాదు.సూపర్‌ స్టార్స్‌ కు హెయిర్‌స్టర్‌.

ఈయన తల మీద కత్తెర పెట్టారంటే అక్షరాలు లక్ష చెల్లించాల్సిందేనట.హాలీవుడ్‌ కు చెందిన ఈయనకు కస్టమర్స్‌ అందరూ ఇండియాకు చెందిన వారే కావడం విశేషం.

Telugu Aalim Hakim, Cricketrs, Specialistaalim, Tollywood-Movie

ఈయనకు సినీ, క్రికెట్‌ క్రీడాకారుల మధ్య మంచి క్రేజ్‌ ఉందట.ఈయన కస్టమర్లంతా సినీస్టార్స్‌, క్రికెట్‌స్టార్స్‌( Cinestars, Cricketstars ) వంటి వారే నట.అందులో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, విజయ్‌ సేతుపతి, టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌, ప్రభాస్‌, రామ్‌ చరణ్‌, అభిషేక్‌ బచ్చన్‌, క్రికెట్‌ స్టార్‌ ఎంఎస్‌.ధోని, విరాట్‌ కోహ్లీ, యువరాజ్‌ సింగ్‌,చాహల్‌ వంటి సెలబ్రిటీస్‌ కూడా ఉన్నారట.

రజనీకాంత్‌ తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న కూలీ చిత్రంలో ఆయనకు హెయిర్‌ స్టర్‌ గా పని చేసింది ఆలీమ్‌ హకీమే.అటువంటింది ఆయన హెయిర్‌స్టైల్‌ పని తనం.ఈ విషయం తెలిసి ఏంటి ఏకంగా హెయిర్ కట్ కోసం లక్షలా అంటూ షాక్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube