Actress Mounika Reddy : పెళ్లి పీటలెక్కబోతున్న భీమ్లా నాయక్ నటి మౌనికా రెడ్డి.. వరుడు ఎవరంటే?

Good News For Surya Actress Mounika Reddy Fans Details Here Goes Viral ,actress Mounika Reddy , Mounika Remuneration ,surya,Surya Web Series , Bhimla Nayak Movie , Sandeep ,Destination Wedding, Goa

సూర్య వెబ్ సిరీస్ ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న సెలబ్రిటీలలో మౌనికా రెడ్డి ఒకరు.ఈ వెబ్ సిరీస్ మౌనికా రెడ్డి రేంజ్ ను పెంచడంతో పాటు ఆమెకు అభిమానులను కూడా పెంచింది.

 Good News For Surya Actress Mounika Reddy Fans Details Here Goes Viral ,actress-TeluguStop.com

భీమ్లా నాయక్ సినిమాలో కీలక పాత్రలో కనిపించడంతో మౌనికా రెడ్డి పేరు మారుమ్రోగింది.సోషల్ మీడియాలో మౌనికా రెడ్డిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు కూడా సంతోషాన్ని కలిగిస్తోంది.

అయితే త్వరలో మౌనికా రెడ్డి పెళ్లి పీటలెక్కనున్నారు. సందీప్ అనే వ్యక్తితో మౌనికా రెడ్డి పెళ్లి జరగనుంది.నటిగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న మౌనికా రెడ్డి కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.సందీప్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టు మౌనిక సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం గమనార్హం.

ఈ నెల 17, 18 తేదీలలో గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది.సందీప్, మౌనికల మధ్య ఉన్న ప్రేమ పెళ్లిగా మారింది.

ఫ్రెండ్స్ గా పరిచయమైన ఈ జోడీ ఆ తర్వాత ప్రేమలో పడి కొంతకాలం పాటు రిలేషన్ లో ఉన్నారు.సోషల్ మీడియాలో మౌనికా రెడ్డి అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

మౌనికా రెడ్డి మరిన్ని మూవీ ఆఫర్లతో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.మౌనిక తోటి నటులు కూడా ఆమెకు శుభాకంక్షలు తెలియజేస్తున్నారు.

మౌనిక కెరీర్ లో మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మౌనిక రేంజ్ మరింత పెరగడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మౌనిక రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉందని బోగట్టా.మౌనిక తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మౌనికకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Surya Web series Actress Mounika Reddy Getting Marriage

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube