డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట: మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు అస్వస్థత.కొత్తపేట మండలం మందపల్లి శనేశ్వర స్వామి ఆలయం వద్ద త్రయోదయ సందర్భంగా పూజలు నిర్వహించినందుకు వచ్చిన మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వల్ప అవస్థకు గురి.
శని దోషం కోసం తైలాభిషేకం చేయించుకుంటుండగా కళ్ళు తిరిగి ఇబ్బందులకు గురి.వెంటనే ఆయనను సన్నిహితులు సహాయంతో ఆలయం వద్ద కొద్దిసేపు సేద తీరారు.పూజ పూర్తి కాకుండా అస్వస్థకు గురవడం తో పూజ పూర్తయ్యే వరకు దగ్గుబాటి ఆయన అక్కడే కూర్చుని అనంతరం ఆయన తిరిగి ప్రయాణం చేశారు.