వీధిలో విద్యుత్ స్తంభానికి కరెంట్ సరఫరా...పాడి గేదె మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా:భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) కేంద్రంలోని హుస్సేనాబాద్ లో గురువారం తెల్లవారుజామున వీధిలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని తగిలిన పాడి గేదే విద్యుత్ షాక్ తో అక్కడిక్కడే మృత్యువాత పడింది.

 Electricity Supply To Electric Pole In The Street...dairy Buffalo Died, Electric-TeluguStop.com

బాధితుడు తుమ్మెటి అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం…తమ పాడి గేదె తెల్లవారుజామున మేత కోసం విడిచిపెట్టగా దారిలోని మున్సిపల్ మోటార్ వద్ద విద్యుత్ స్తంభానికి ( Electric pole )తగులుతూ వెళ్లడంతో షాక్ కి గురై చనిపోయింది.

బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మున్సిపల్ మోటార్ బిగించిన స్తంభానికి కరెంటు సరఫరా కావడంతో ఈ ప్రమాదం జరిగింది.పాడి గేదె విలువ సుమారు లక్షా యాభైవేలు వరకు వుంటుందన్నారు.

ప్రజలు ఎవరూ అటు పోకుండాఉండడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు వాపోయారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube