కలియుగ పాండవులు ( Kaliyuga pandavulu ) సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన వెంకటేష్ ( Venkatesh ) దగ్గుబాటి వారసుడిగా ఇప్పటికీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు.ఇక మొదటి సినిమా తర్వాత రెండు మూడు సినిమాల్లో చేసినప్పటికీ ఈయనకు సక్సెస్ ఇచ్చింది మాత్రం బొబ్బిలి రాజా అని చెప్పుకోవచ్చు.
ఈ సినిమా తర్వాత వెంకటేష్ సినీ కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస సినిమాలు చేస్తూ ముందుకు వెళ్లారు.
ఇక ఈయన ఎన్నో ప్రయోగాత్మక సినిమాల్లో చేయడం మాత్రమే కాకుండా ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా అట్రాక్ట్ చేసి ఫ్యామిలీ హీరోగా మారిపోయారు.ఇక ఈ మధ్యకాలంలో వచ్చిన రానాయుడు ( Rana naidu ) వెబ్ సిరీస్ తో వెంకటేష్ కు ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఒక్కసారి గా ఛీ కొట్టారు.ఇదిలా ఉంటే వెంకటేష్ సినిమాల్లోకి రాకముందే నీరజ ( Neeraja ) అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.
వీరికి ఇద్దరు కూతుర్లతో పాటు ఒక కొడుకు కూడా ఉన్నాడు.అయితే వెంకటేష్ ( Venkatesh ) ఇండస్ట్రీ లోకి వచ్చాక చాలామంది హీరోయిన్లతో ఎఫైర్ వార్తలు వినిపించాయి.
అందులో మరీ ముఖ్యంగా చెప్పుకుంటే సౌందర్య ( Soundarya ) తో ఎక్కువ వినిపించాయి.సౌందర్య వెంకటేష్ కాంబినేషన్లో దాదాపు ఆరేడు సినిమాలు వచ్చాయి.దీంతో వీరిమధ్య సాన్నిహిత్యం కాస్త ప్రేమగా మారిందని ఇప్పటికి కూడా కొన్ని వార్తలు మీడియాలో వినిపిస్తూ ఉంటాయి.,/br>
అయితే ఒకానొక సమయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి కూడా చూశారని వార్తలు వినిపించాయి.వెంకటేష్ తన భార్య నీరజ కి విడాకులు ఇచ్చి సౌందర్యను రెండో పెళ్లి చేసుకోవాలని చూసారట.అయితే ఈ విషయం తెలిసిన నీరజ తన మామ రామానాయుడు ( Rama naidu ) ని తీసుకొని ఏకంగా సౌందర్య ఇంటికి వెళ్లి నాకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు.
నా భర్తను మీరు పెళ్లి చేసుకుంటే నాకు అన్యాయం చేసిన వారవుతారు దయచేసి నన్ను అర్థం చేసుకోండి అంటూ సౌందర్య ( Soundarya ) కు అర్థమయ్యేలా చెప్పిందట.దాంతో నీరజ ( Neeraja ) మాటలు విని సౌందర్య మా మధ్య అలాంటిదేమీ లేదు.
ఇండస్ట్రీలో అలాంటి ప్రచారం ప్రతి ఒక్కరి విషయంలో జరుగుతుంది అని చెప్పి అప్పటినుండి వెంకటేష్ కి దూరంగా ఉందట.అంతేకాదు వెంకటేష్ ( Venkatesh ) తన గురించి చెడు వార్తలు వస్తున్నాయనే ఉద్దేశంతో వెంకటేష్ తో సినిమాలు చేయడం కూడా మానేసిందట.