ఆచార్యా నాగార్జున యూనివర్సిటీ మెయిన్ గేటు వద్ద తెలుగు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా...

ఆచార్యా నాగార్జున యూనివర్సిటీ మెయిన్ గేటు వద్ద తెలుగు విద్యార్థి విభాగం( TNSF) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు బుదవారం యూనివర్శిటిలో అకడమిక్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ సభలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ తినండి,తాగండి,నచ్చినట్టుగా ఎంజాయ్ చేయండిని సెక్స్ వంటి అంశాలు మాట్లాడని విశ్వవిద్యాలయంలో అటువంటి మాటలు మాట్లాడటం తగదని ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.విశ్వవిద్యాలయంలో వైస్ చాన్స్లర్ ఆచార్య రాజశేఖర్ వైసీపీ ఏజెంట్ గా పని చేస్తున్నాడని ఎటువంటి వారిని పిలవాలో కూడ తెలియని పరిస్థితిలో ఉన్నాడని వి సి ని కూడా వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

 Dharna Under The Leadership Of Telugu Student Wing At The Main Gate Of Acharya N-TeluguStop.com

రాంగోపాల్ వర్మ చిత్రపటాని కి నిప్పు పెట్టి చెప్పుతో కొట్టారు .వెంటనే అరెస్ట్ చేయకపోతే ల అతను నివాసం ఉంటున్న హైదరాబాద్ కి వెళ్లి అతని ముట్టడిస్తామని ఎక్కడ కూడా తిరగనియ్యమని హెచ్చరించారు.విద్యార్థి విభాగం నాయకులు యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసు బలగాలు వారిని నిరోధించి అక్కడి నుంచి పంపేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube