వేములవాడలో ఘనంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భారాసా సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మోక్కులు చెల్లించారు.

 Brs Senior Leaders Celebrated The Birthday Of Enugu Manohar Reddy In Vemulawada-TeluguStop.com

రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధిగా సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube