ఆచార్యా నాగార్జున యూనివర్సిటీ మెయిన్ గేటు వద్ద తెలుగు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా…

ఆచార్యా నాగార్జున యూనివర్సిటీ మెయిన్ గేటు వద్ద తెలుగు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా…

ఆచార్యా నాగార్జున యూనివర్సిటీ మెయిన్ గేటు వద్ద తెలుగు విద్యార్థి విభాగం( TNSF) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు బుదవారం యూనివర్శిటిలో అకడమిక్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ సభలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ తినండి,తాగండి,నచ్చినట్టుగా ఎంజాయ్ చేయండిని సెక్స్ వంటి అంశాలు మాట్లాడని విశ్వవిద్యాలయంలో అటువంటి మాటలు మాట్లాడటం తగదని ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఆచార్యా నాగార్జున యూనివర్సిటీ మెయిన్ గేటు వద్ద తెలుగు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా…

విశ్వవిద్యాలయంలో వైస్ చాన్స్లర్ ఆచార్య రాజశేఖర్ వైసీపీ ఏజెంట్ గా పని చేస్తున్నాడని ఎటువంటి వారిని పిలవాలో కూడ తెలియని పరిస్థితిలో ఉన్నాడని వి సి ని కూడా వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఆచార్యా నాగార్జున యూనివర్సిటీ మెయిన్ గేటు వద్ద తెలుగు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా…

రాంగోపాల్ వర్మ చిత్రపటాని కి నిప్పు పెట్టి చెప్పుతో కొట్టారు .

వెంటనే అరెస్ట్ చేయకపోతే ల అతను నివాసం ఉంటున్న హైదరాబాద్ కి వెళ్లి అతని ముట్టడిస్తామని ఎక్కడ కూడా తిరగనియ్యమని హెచ్చరించారు.

విద్యార్థి విభాగం నాయకులు యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసు బలగాలు వారిని నిరోధించి అక్కడి నుంచి పంపేశారు.

రీ రిలీజ్ లో సంచలనం సృష్టించిన సీతమ్మ వాకిట్లో.. మూడు రోజుల కలెక్షన్ల లెక్కలివే!

రీ రిలీజ్ లో సంచలనం సృష్టించిన సీతమ్మ వాకిట్లో.. మూడు రోజుల కలెక్షన్ల లెక్కలివే!