కాంగ్రెస్ సర్కార్ రైతులను మోసం చేసింది..: హరీశ్ రావు

తెలంగాణలోని వ్యవసాయ శాఖ మంత్రిపై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు( MLA Harish Rao ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఓట్లు పడిన తరువాత కాంగ్రెస్ నేతలు( Congress Leaders ) మాట మార్చారని మండిపడ్డారు.

 Congress Government Cheated The Farmers Harish Rao Details, Brs Mla Harish Rao,-TeluguStop.com

అధికారంలోకి రాకముందు ఒక మాట.వచ్చిన తరువాత మరో మాట మాట్లాడుతున్నారని హరీశ్ రావు విమర్శించారు.

అప్పుడు ప్రతి గింజకు బోనస్ ( Bonus ) ఇస్తామన్న కాంగ్రెస్ .ఇప్పుడు సన్నవడ్లకే ఇస్తామనడం సరికాదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను( Farmers ) మోసం చేసిందని దుయ్యబట్టారు.రైతులు ఎక్కువగా దొడ్డు వడ్లే వేస్తారన్న ఆయన సన్న వడ్లకే కాకుండా దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube