కాంగ్రెస్ సర్కార్ రైతులను మోసం చేసింది..: హరీశ్ రావు

తెలంగాణలోని వ్యవసాయ శాఖ మంత్రిపై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు( MLA Harish Rao ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఓట్లు పడిన తరువాత కాంగ్రెస్ నేతలు( Congress Leaders ) మాట మార్చారని మండిపడ్డారు.

అధికారంలోకి రాకముందు ఒక మాట.వచ్చిన తరువాత మరో మాట మాట్లాడుతున్నారని హరీశ్ రావు విమర్శించారు.

అప్పుడు ప్రతి గింజకు బోనస్ ( Bonus ) ఇస్తామన్న కాంగ్రెస్ .

ఇప్పుడు సన్నవడ్లకే ఇస్తామనడం సరికాదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను( Farmers ) మోసం చేసిందని దుయ్యబట్టారు.

రైతులు ఎక్కువగా దొడ్డు వడ్లే వేస్తారన్న ఆయన సన్న వడ్లకే కాకుండా దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.

అల్లు అర్జున్ కోసం పని చేసిన లాయర్ ఫీజు ఎంతో తెలుసా.. వామ్మో ఇంత తీసుకుంటారా?