జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన చైతన్య కృష్ణ.. బాలయ్యకు నేను ఉన్నానంటూ?

నందమూరి చైతన్యకృష్ణ( Nandamuri Chaitanyakrishna ) యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు( Jr NTR Fans ) వార్నింగ్ ఇస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.చైతన్య కృష్ణ సోషల్ మీడియాలో వైసీపీ, కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ లకు సపోర్ట్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇదే నా వార్నింగ్ అని చైతన్య కృష్ణ అన్నారు.

 Chaitanya Krishna Warning To Junior Ntr Fans Details, Chaitanya Krishna, Jr Ntr,-TeluguStop.com

మీరు సపోర్ట్ చేశాం అంటున్నారు కానీ మీరు ఎవరూ బొ*చ్చు కూడా పీకలేరని చైతన్య కామెంట్లు చేశారు.

నేను ఉండగా చంద్రబాబు( Chandrababu ) మామయ్య, బాలయ్య( Balayya ) బాబాయ్ అని టచ్ కూడా చేయలేరని చైతన్య కృష్ణ వెల్లడించారు.

నా సినిమా రిలీజైన సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, వైసీపీ కలిసి నన్ను బాగా ట్రోల్ చేశారు జాగ్రత్తగా ఉండండి అని కామెంట్ చేశారు.అయితే చైతన్యకృష్ణ ఇలాంటి కామెంట్ల వల్ల తన పరువు తానే పోగొట్టుకుంటున్నాడని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu Balakrishna, Chandrababu, Jr Ntr, Jrntr Fans, Kodali Nani-Movie

చైతన్య కృష్ణ నటించిన బ్రీత్ సినిమా( Breathe Movie ) కలెక్షన్లు ఎంత అని ఆ సినిమాను ఎంతమంది చూశారని ఆ సినిమాకు రివ్యూలు, రేటింగ్స్ ఎలా వచ్చాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను అనవసరంగా టార్గెట్ చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చైతన్యకృష్ణ పోస్ట్ కు పాజిటివ్ కామెంట్స్ కంటే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి.

Telugu Balakrishna, Chandrababu, Jr Ntr, Jrntr Fans, Kodali Nani-Movie

జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ఎవరికీ సపోర్ట్ చేయమని చెప్పలేదని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరికి సపోర్ట్ అది వాళ్ల వ్యక్తగతమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.నందమూరి ఫ్యాన్స్ రెండు వర్గాలుగా చీలిపోతే ఆ ప్రభావం బాలయ్య సినిమాల కలెక్షన్లపై కూడా పడుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.చైతన్య కృష్ణ అనవసర వివాదలలో చిక్కుకుంటున్నారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube