ప్రతిరోజు మీ పళ్ళను ఎలా తోముతున్నారన్నది చాలా ముఖ్యం.సరిగా బ్రష్ చేయలేని వారిలో అధికార అనారోగ్య సమస్యలు వస్తాయి.
ముఖ్యంగా పేలవమైన దంత పరిశుభ్రత అనేక వ్యాధులకు దారితీస్తుంది.చాలామంది ప్రధానంగా నోటి దుర్వాసన సమస్యను ఎదుర్కొంటారు.
దీన్ని హాలిటోసిస్ అని పిలుస్తారు.అయితే ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే శ్రద్ధ తీసుకోవాలి.
లేదంటే నోటీ అపరిశుభ్రత కారణంగా మధుమేహం, గుండె జబ్బులతో సంబంధం ఉందని అధ్యయనాల్లో సైతం తేలింది.నోటి బ్యాక్టీరియాతో వాపు ఏర్పడడమే కాకుండా మధుమేహం, పీరియడ్ వ్యాధి మధ్య అనేక రుగ్మతలకు దారితిస్తుందని పరిశోధనాలలో గుర్తించడం జరిగింది.

మధుమేహం( Diabetes ) ఉన్న వ్యక్తులు కూడా చిగుళ్ల వ్యాధికి ఎక్కువగా గురవుతారు.చిగుళ్ల వ్యాధి కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం సాధ్యం అవ్వదు.దీంతో పీరియండింటల్ వ్యాధి వాపు కారణమవుతుంది.ఇన్సులిన్ నిరోధకత కలుగుతుంది.ఇక్కడ డయాబెటిక్ రోగులలో గ్లైసమిక్ నియంత్రణకు దారితీస్తుంది.దాంతో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడి కండరాలు, కొవ్వు, కాలేయంలోనీ కణాలు, ఇన్సులిన్ హార్మోన్ కి స్పందించవు.
రక్తంలోని గ్లూకోజ్ ను సులభంగా తీసుకోలేదు.మీ ప్రాంక్రియాస్ గ్లూకోస్ కణాలలో ప్రవేశించేందుకు ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్ తయారు చేస్తుంది.
అలాగే శరీరంలో ఇన్సులిన్ స్థాయిలలో అసమతుల్లత కూడా ఏర్పడుతుంది.దీంతో మధుమేహానికి దారితీస్తుంది.

ఇది గుండె జబ్బు( Heart disease )లతో ముడిపడి ఉందని కనుగొనడం జరిగింది.చికిత్స చేయని వ్యాధి రక్త ప్రవాహంలో వ్యాపించే వ్యాధులకు కూడా కారణం అవుతుంది.ఓరల్ బ్యాక్టీరియా ధమనులలో ఫలకం ఏర్పడడానికి కూడా కారణం అవుతుంది.దంత నిపుణులతో నోటి సమస్యలను ముందుగానే గుర్తించడం వలన అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.
అంతేకాకుండా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.అలాగే చక్కెర, ఆమ్లా ఆహారాలను దూరంగా ఉంచాలి.
దీంతో నోటి ఆరోగ్యాన్ని పెంచుతుంది.