తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది..: ఎంపీ లక్ష్మణ్

తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను నమ్మడం లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.ఇతర పార్టీల హామీలనూ ప్రజలు నమ్మడం లేదని చెప్పారు.

 Bjp Is Committed To The Development Of Telangana..: Mp Laxman-TeluguStop.com

ప్రధాని మోదీపై ప్రజలకు విశ్వాసముందని తెలిపారు.

తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిందేమీ లేదన్న ఆయన కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు.ఈ క్రమంలోనే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

తమ ప్రభుత్వం వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని మరోసారి వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube