నేడు పొంగులేటిని కలవనున్న బీజేపీ చేరికల కమిటీ

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిని బీజేపీ చేరికల కమిటీ ఇవాళ కలవనుంది.ఈ క్రమంలో చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ తో పాటు ఎమ్మెల్యే రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు వెళ్లనున్నారు.

 Bjp Inclusion Committee To Meet Ponguleti Today-TeluguStop.com

ఈ నేపథ్యంలో పొంగులేటిని కమలం పార్టీలోకి నేతలు ఆహ్వానించనున్నారు.అయితే ఇప్పటికే పొంగులేటిని బీజేపీ చేరికల కమిటీ అనేక సార్లు కలిసింది.

దీంతో పొంగులేటి పార్టీ మార్పుపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube