బిగ్ బాస్ ప్రియాంక, మానస్ రొమాంటిక్ రీల్.. నెటిజన్లు కామెంట్లే కామెంట్లు!

ప్రతి బిగ్ బాస్ సీజన్ లో కంటెస్టెంట్ ల మధ్య గొడవలు, ప్రేమలు, భాగాలుగా విడిపోవడం.అన్ని రకాలుగా జరుగుతుంటాయి.

ఇక బయటికి వచ్చాక ఎవరి వారు అన్నట్లు ఉంటారు.కానీ ఓ జంట మాత్రం హౌస్ లో ఉన్నంత కాలం ఎంత స్నేహంగా ఉండేదో బయటికి వచ్చాక కూడా అంతే స్నేహం గా ఉంది.

ఇంతకీ వారెవరో కాదు బిగ్బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ లు లేడీ కమెడియన్, ట్రాన్స్ జెండర్ ప్రియాంక, బుల్లితెర నటుడు మానస్.

నిజానికి ప్రియాంక మానస్ పై చాలా ప్రేమ పెంచుకుంది.కానీ మానస్ మాత్రం తనను దూరం పెడుతూనే ఉన్నాడు.అయినా కూడా అతడిపై ప్రేమ పెంచుకుంటూ పోయింది ప్రియాంక.పైగా హౌస్ లో ఉన్నప్పుడు అతడిని ప్రపోజ్ కూడా చేసింది.అతని మీద పడి ముద్దులు కూడా పెట్టేసింది ప్రియాంక.

అతడు మాత్రం తనకు అటువంటి ఉద్దేశం లేదు అని కేవలం ఫ్రెండ్షిప్ అని మాత్రమే చెప్పుకు వచ్చాడు.

Telugu Bigg Boss, Biggboss, Manas, Priyaka, Reel-Movie

అయితే ఈ బంధం హౌస్ లో ఉన్నప్పుడు ఎటు అర్థం కాకుండా ఉండేది.కానీ బయటకు వచ్చాక మాత్రం వీరిద్దరి సన్నిహితం చూస్తే మంచి ఫ్రెండ్ షిప్ బాండ్ ను కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది.పైగా ఇద్దరూ కలిసి బాగా సందడి చేస్తూ ఉంటారు.

ముఖ్యంగా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటారు.ఇక తాజాగా ఈ జంట మరో రీల్ చేయగా ఆ వీడియోను ప్రియాంక సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇక ఆ వీడియో బాగా ఆకట్టుకోవడంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube