ఫైవ్ స్టార్ హోటల్ లో అలాంటి పని చేస్తూ దొరికిపోయిన నటి.. ఇలాంటి పనులు ఎందుకంటూ?

తాజాగా మహారాష్ట్రలోని పూణే పోలీసులు( Pune Police ) భారీ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు.పూణే లోని వాకాడ్ ప్రాంతంలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో నిర్వహిస్తున్న భారీ వ్యభిచార రాకెట్‌ను ఛేదించారు.

 Bhojpuri Actress And Model Arrested Prostitution Racket, 5 Star Hotel, Prostitut-TeluguStop.com

అయితే ఈ దాడుల్లో భోజ్‌పురి నటితో పాటు ఒక మోడల్‌, ఏజెంట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కాగా వ్యభిచారం ముఠా గురించి పక్కగా సమాచారం అందుకున్న పూనే పోలీసులు తాజాగా హోటల్‌పై దాడులు నిర్వహించారు.

అందులో ఒకరు మోడల్, మరొకరు భోజ్‌పురి నటిగా కూడా పోలీసులు గుర్తించారు.కాగా వారు మహిళలను మభ్యపెట్టి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

నగరంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పింప్రీ, చించ్‌వాడ్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ దేవేంద్ర చవాన్ వార్నింగ్ ఇచ్చారు.కాగా ఈ సందర్బంగా ఇన్‌స్పెక్టర్ దేవేంద్ర మాట్లాడుతూ.ఫైవ్ స్టార్ హోటల్‌లో ఏజెంట్‌తో కలిసి భోజ్‌పురి నటి, మోడల్( Bhojpuri Actress ) వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు మాకు సమాచారం అందింది.మేం వెంటనే ఒక డమ్మీ కస్టమర్‌ను అక్కడికి పంపాము.

ఏజెంట్‌ను ఆన్‌లైన్‌ ద్వారా సంప్రదించాము.ఏజెంట్ డమ్మీ కస్టమర్‌ని ఫైవ్ స్టార్ హోటల్‌లో గదిని బుక్ చేయమని చెప్పాడు.

నటి, మోడల్ ఫోటోలను కూడా షేర్ చేశాడు.

అన్ని నిర్ధారించుకున్న తర్వాతే అటాక్ చేశాం అని వెల్లడించారు.అయితే సదరు నటి మోడల్ ఎవరు అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.ఈ విషయం గురించి ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి.

చాలామంది ఆ నటి ఎవరా అని ఆరా తీయడం మొదలుపెట్టారు.సినిమా ఇండస్ట్రీ( Film Industry )లో ఇటీవల కాలంలో ఇలా చాలామంది సినిమాలలో అవకాశాలు లేక అడ్డదారులు తొక్కుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube