ఆ రీజన్ వల్లే గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తున్నా.. అనన్య నాగళ్ల షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ( Tollywood )ఇండస్ట్రీలోని టాలెంట్ హీరోయిన్లలో అనన్య నాగళ్ల ( Ananya Nagalla )ఒకరు కాగా ఈ బ్యూటీకి ఆశించిన రేంజ్ లో సినిమా ఆఫర్లు అయితే రావడం లేదు.మల్లేశం( Mallesham ) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ కొన్ని సినిమాలలో సహాయ నటిగా నటించారు.

 Ananya Nagalla Career Success Story Details Here Goes Viral In Social Media , To-TeluguStop.com

ఈ బ్యూటీ నటించిన అన్వేషి సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనన్య షాకింగ్ విషయాలను వెల్లడించారు.

Telugu Ananya Nagalla, Anveshi, Career Story, Mallesham, November, Sakunthalam,

ఇన్ స్టాగ్రామ్ వేదికగా తరచూ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తున్న అనన్య వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కు ముందు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెడిషనల్ ఫోటోలను షేర్ చేసేదానినని చెప్పారు.శాకుంతలం సినిమా( Sakunthalam movie ) చేస్తున్న సమయంలో కొన్ని గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తానని ఆమె పేర్కొన్నారు.ఆ ఫోటోలు షేర్ చేయడానికి స్పెషల్ రీజన్ ఏమీ లేదని అనన్య నాగళ్ల అభిప్రాయం వ్యక్తం చేశారు.అయితే ఆ ఫోటోలకు మంచి రెస్పాన్స్ వచ్చిందని అనన్య నాగళ్ల పేర్కొన్నారు.

అదే విధంగా సినిమా అనే రేస్ లో నేను ఉండాలని అనుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.ఈ ఇండస్ట్రీలో ఉండాలంటే అన్ని రకాలుగా కనిపించాలని అనన్య నాగళ్ల వెల్లడించారు.

అదే విధంగా నేను గ్లామరస్ ఫోటోలను షేర్ చేశానని ఆమె అన్నారు.నాకు కమర్షియల్ సినిమా ఆఫర్లు కూడా వచ్చాయని అనన్య తెలిపారు.

Telugu Ananya Nagalla, Anveshi, Career Story, Mallesham, November, Sakunthalam,

కాకపోతే ఆ సినిమా ఆఫర్లు వర్కౌట్ కాలేదని అనన్య నాగళ్ల కామెంట్లు చేశారు.నవంబర్ 17వ తేదీన అన్వేషి సినిమా( Anveshi movie ) రిలీజ్ కానుండగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.అనన్య నాగళ్ల కెరీర్ పరంగా మరింత బిజీ కావడంతో పాటు మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.అనన్య నాగళ్లను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube