గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తెదేపా శాసనసభ పక్ష ఉపనేత అసెంబ్లీలో మాపై దాడి జరిగితే, మమ్మల్నే సస్పెండ్ చేశారు40ఏళ్ల నుంచి చట్టసభల్ని చూస్తున్న నేను, ఈరోజు లాంటి పరిణామం ఎప్పుడూ చూడలేదుఅంబేద్కర్ రాజ్యాంగం హక్కులన్నీ సభలో హరిస్తున్నారు దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారు
స్పీకర్ కి సభలో ఒక వైపే ప్రేమ ఉంటోంది ప్రజాస్వామ్యాన్ని కాపాడమంటే సభలో బూతులు తిడతారా? గతంలో మా దగ్గర పనిచేసిన ఈ స్పీకర్ ఈ సీఎం దగ్గర చప్రాసి లా మారారు
.