తలుచుకుంటే చాలు పెదాలపై చిరునవ్వు.. సమంత పోస్ట్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ఖుషి.ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు సమంత,విజయ్ దేవరకొండ.

 Actress Samantha Shares About Kashmir Beauties Of Nature From Vijay Devarakonda Kushi Movie , Samantha, Tollywood, Vijay Devarakonda, Kushi Movie-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ కు అభిమానుల నుంచి భారీగా స్పందన లభించింది.మోషన్ పోస్టర్ ని బట్టి చూస్తుంటే విజయ్ దేవరకొండ సమంత మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయినట్టు తెలుస్తోంది.

ఈ సినిమాకు దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

 Actress Samantha Shares About Kashmir Beauties Of Nature From Vijay Devarakonda Kushi Movie , Samantha, Tollywood, Vijay Devarakonda, Kushi Movie-తలుచుకుంటే చాలు పెదాలపై చిరునవ్వు.. సమంత పోస్ట్ వైరల్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

ఖుషి సినిమాకు సంబంధించిన షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతోంది.కాశ్మీర్ లో హీరో హీరోయిన్ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమాలో సాంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయిగా విజయ్ దేవరకొండ స్టైలిస్ట్ అబ్బాయి గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాను డిసెంబర్ 23న క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించేసింది.

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ లో భాగంగా దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంటోంది.ఈ క్రమంలోనే తాజాగా సరే ఇంస్టాగ్రామ్ కాశ్మీర్ అందాల గురించి పోస్ట్ చేసింది.అక్కడి ప్రకృతి అందాలను చూసిన సమంత తన మనువు పారేసుకుందట.కాశ్మీర్ అందాలను ఎప్పుడు తలుచుకున్నా కూడా పెదవులపై చిరునవ్వు విరబూస్తుంది అని చెప్పుకొచ్చింది.అంతేకాకుండా కాశ్మీర్ ప్రజల జీవనశైలి గురించి తెలిసే విధంగా అక్కడి ఫోటోను కూడా షేర్ చేసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube