రూ.580కే హెర్మేస్ హ్యాండ్‌బ్యాగ్‌ కొన్న యువతి.. కానీ నెక్స్ట్ డే రిటర్న్ ఇచ్చేసింది..?

కెనడా దేశంలోని విన్నిపెగ్‌ నగరంలో నివసించే ఆశ్లీ ( Ashlee )అనే మహిళకు భారీ షాక్ తగిలింది ఆమె అత్యాశకు పోయి ఒక హ్యాండ్‌బ్యాగ్‌ కొనేసుకుంది.కానీ దానివల్ల దాని నష్టపోయానని తెలుసుకొని షాక్ అయింది.

 A Young Woman Bought A Hermes Handbag For Rs. 580 But Returned It The Next Day,-TeluguStop.com

ఆమె స్థానికంగా ఉన్న ఒక పాత వస్తువుల దుకాణంలో హెర్మేస్ బ్యాగ్ ( Hermes bag )అని అనుకుని కేవలం 7 డాలర్లకు కొనుగోలు చేసింది.కానీ ఇంటికి వచ్చి బాగా పరిశీలించగా ఆ బ్యాగ్ నకిలీ అని తెలుసుకుంది.

హెర్మేస్ బ్యాగ్స్ అంటే చాలా ఖరీదైన బ్యాగ్‌లు.వీటి ధర కనీసం 10,000 డాలర్లు నుంచి లక్షల డాలర్ల వరకు ఉంటుంది.

బ్యాగ్ మోడల్, దానిపై ఉన్న అలంకరణలు వంటి వాటి ఆధారంగా ధర మారుతూ ఉంటుంది.

ఆశ్లీ తన స్నేహితులతో కలిసి పాత బ్యాగ్‌లను ఒక్కొక్కటిగా చూస్తూ ఉండగా, ఒక ఎర్రటి రంగు చర్మపు బ్యాగ్ ఆమె కంటికి ఎంతో పరిచయంగా అనిపించింది.

ఆ బ్యాగ్‌ని తీసి చూసిన ఆశ్లీకి ఒక పెద్ద షాక్ తగిలింది.ఎందుకంటే ఆ బ్యాగ్ మీద హెర్మేస్ అని రాసి ఉంది.హెర్మేస్ అంటే చాలా ఖరీదైన బ్రాండ్.ఆ బ్యాగ్‌ని 10 డాలర్లకు దొరుకుతుందని తెలిసి మహిళ చాలా సంతోష పడింది.

ఆశ్లీ మాట్లాడుతూ “ఇది హెర్మేస్ బ్యాగ్.ముందు భాగంలో చిన్న మరక ఉంది కానీ అది పెద్ద విషయం కాదు.” అని అనుకున్నట్లు చెప్పింది.కానీ తర్వాత ఆమెకు అది నకిలీ బ్యాగ్ అని తెలిసింది.

Telugu Younghermes, Ashlee, Canada, Handbag, Hermes Bag, Nri, Winnipeg-Latest Ne

ఆశ్లీ “ఆ బ్యాగ్ నకిలీ అని తేలింది.అది నిజమైన చర్మంతో చేసినది.చాలా బాగుంది.కానీ నేను ముందు ఈ దుకాణంలో నిజమైన లూయిస్ విటాన్, చానెల్ బ్యాగ్‌లు( Louis Vuitton, Chanel bags ) కూడా కనుగొన్నాను.” అని చెప్పింది.హెర్మేస్ బ్యాగ్ ఉన్న అదే దుకాణంలో మరిన్ని బ్రాండ్ బ్యాగ్‌లు ఉన్నాయని అవి నిజమైనవో కాదో తెలియడం లేదని పేర్కొంది.

Telugu Younghermes, Ashlee, Canada, Handbag, Hermes Bag, Nri, Winnipeg-Latest Ne

“మీరు ఏ అద్భుతమైన వస్తువులు కనుగొంటారో తెలియదు! మీ వార్డ్రోబ్‌ను తక్కువ ఖర్చుతో నింపడానికి, మీ ఇంటిని అలంకరించడానికి ఇది చాలా మంచి మార్గం.ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్ లేదా ఈబేలో అమ్మడం ద్వారా కొంత అదనపు డబ్బు సంపాదించడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం!” అని ఆమె పేర్కొంది.చాలామంది అత్యాశకు పోతే ఇలాంటి షాక్ లేదు అవుతాయని ఆమెకు చివాట్లు పెడుతున్నారు.మరి కొంతమంది పిండి కొద్దీ రొట్టె, ఎక్కువగా ఆశ పడితే చివరికి నిరాశే అవుతుందని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube