టాలీవుడ్ ఇండస్ట్రీలోని( Tollywood industry ) స్టార్ హీరోయిన్లలో ఒకరైన తమన్నా ఓదెల2 సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఓదెల2 సినిమా 27 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమాకు రిలీజ్ కు ముందే భారీ స్థాయిలో లాభాలు వచ్చాయి.ఓదెల2 సినిమాలో తమన్నా ( Tamannaah )అఘోరీ పత్రలో కనిపించారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే.
ఎవరిమీదైనా విజయం సాధించాలని అనుకుంటున్నారా అంటూ బ్రేకప్ గురించి తమన్నాకు ప్రశ్న ఎదురు కాగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మంత్ర తంత్రాలతో ( magic )అలాంటి పనులు జరుగుతాయంటే తాను నమ్మనని తమన్నా వెల్లడించారు.
ఒకవేళ అదే నిజమైతే మాత్రం మీడియాపై మంత్రాలను ప్రయోగిస్తానని ఆమె కామెంట్లు చేశారు.అప్పుడు అందరూ నా చేతుల్లో ఉంటారని తమన్నా చెప్పుకొచ్చారు.

అలా చేస్తే అందరూ నా మాటే వింటారని నేను చెప్పిందే రాసుకుంటారని తమన్నా వెల్లడించారు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.ఓదెల2 సినిమాతో తమన్నా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.తమన్నా ఈ సినిమాకు భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్ ( Remuneration )అందుకుంటున్నారని తెలుస్తోంది.
తమన్నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

ఓదెల2 సినిమా సక్సెస్ సాధిస్తే తమన్నా మరిన్ని లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లలో నటించే ఛాన్స్ అయితే ఉంది.భవిష్యత్తు సినిమాల విషయంలో తమన్నా ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.ఓదెల2 మూవీ పాన్ ఇండియా మూవీగా థియేటర్లలో విడుదల కానుండటం గమనార్హం.తమన్నా కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.తమన్నా ఇతర భాషల్లో ఏ స్థాయిలో సక్సెస్ అవుతారనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.