ఈ మధ్యకాలంలో అనేకమంది మనతోపాటు మాట్లాడుతూ, నవ్వుతూ ఉన్న వ్యక్తి మరో క్షణంలో బతి ఉంటాడన్న నమ్మకం పోతుంది.చాలామంది ఉన్నట్లుండి ఒక్కసారిగా నేలపై ఒరిగిపోతున్నారు.
పిడికెడంత గుండె ఎంత పెద్ద ఆజానుబావుడినైనా సరే ఇట్లే రెప్పపాటులో నేలకు కూల్చేస్తుంది.చిన్న, పెద్దాయన తేడా లేకుండా రెప్పపాటు సమయంలో కాస్త విగత జీవులుగా మార్చేస్తుంది గుండె.
ఈ మధ్యకాలంలో అనేకమంది ఈ హార్ట్ ఎటాక్ ద్వారా ప్రాణాలు కోల్పోతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం.వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో అనేకం వైరల్ గా మారిన విషయం చూసాము.
తాజాగా ఓ రిటైర్డ్ మిల్ట్రీ జవాన్( retired military jawan ) కూడా ఈ హార్ట్ స్ట్రోక్ బలికొంది.చనిపోతున్న సమయంలో కూడా దేశం పట్ల ప్రేమను కనబరిచాడు ఆ సైనికుడు.
ప్రస్తుతం ఈ విషయం సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ విషయం సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.
ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్( Indore in Madhya Pradesh ) నగరంలో చోటుచేసుకుంది.ఇండోర్ నగరంలో జరుగుతున్న ఉద్యోగ కార్యక్రమంలో ఈ రిటైర్డ్ సైనికుడు ఇండోర్ నగరంలో జరుగుతున్న ఉద్యోగ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఆయన కార్యక్రమంలో తన చేతితో జాతీయ జెండాను( National flag ) పట్టుకొని దేశభక్తి పాటలు పాడుతూ అక్కడ ఉన్న వారిలో దేశభక్తని ప్రేరేపిస్తున్నాడు.అయితే ఈ ఘటన ఒక్కసారిగా జరగదు మాజీ సైనికుడు ఒక్కసారిగా నేలపై పడిపోయాడు.
అయితే ఈ విషయం స్కిట్ లో ఓ భాగం అనుకున్న వారు కొద్దిసేపు ఆయనను ఎవరు పలకరించలేదు.దాంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది.అలా కింద పడిన సమయంలో అతనికి హార్ట్ ఎటాక్ రావడంతో నేలపై పడిపోయాడు.అలా చాలా సేపు పడిపోయిన తర్వాత అనుమానం వచ్చిన అక్కడ ఉన్న కార్యనిర్వాహకులు లేపడానికి ప్రయత్నించగా అతను ఎంతసేపటికి లేకపోవడంతో అనుమానం వచ్చి వెంటనే ఆసుపత్రికి తరలించారు.
అయితే అక్కడికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో జవాన్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.