తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అంటే డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న పూరి జగన్నాథ్( Puri Jagannath ) ఆ తర్వాత తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ ని అయితే క్రియేట్ చేశాడు.ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు చేయబోయే సినిమాలతో ఎలాగైనా సరే భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుని తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు కదులుతున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఇలాంటి క్రమం లోనే పూరి జగన్నాథ్ చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకున్నాయి.ఇక పూరి జగన్నాథ్ ఎన్టీయార్ ( NTR )తో చేసిన టెంపర్( Temper ) సినిమాను కన్నడలో సుదీప్( Sudeep ) హీరోగా తెరకెక్కించాలనే ప్రయత్నం అయితే చేశాడు.కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు.ఇక తనని తాను స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి.
ఇక ఇప్పుడు రామ్( Ram ) హీరోగా డబల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో ఎలాగైనా సరే రామ్ స్టార్ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఇంతకుముందు చేసిన స్కంద సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న ఆయన ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ను కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక మొత్తానికైతే పూరి జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్ చేతిలో రామ్ మరోసారి సినిమా చేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఎలాంటి సక్సెస్ అయితే ఇచ్చాడో ఇప్పుడు కూడా ఈ సినిమాతో అలాంటి సక్సెస్ ఇవ్వాలని తను చూస్తున్నాట్టుగా తెలుస్తుంది.