Rajinikanth: రజినీకాంత్ ఎందుకు ఆ సూపర్ హిట్ సినిమాను రిజెక్ట్ చేశాడు…

తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరో సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ) ఈయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుందనే ఉద్దేశ్యంతో ప్రేక్షకులు ఈయన సినిమాలను చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.ఇక తమిళం లోనే కాకుండా తెలుగులో కూడా సూపర్ హిట్లను అందుకొని మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.

 Why Did Rajinikanth Reject That Super Hit Movie-TeluguStop.com

అయితే తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేయకపోయిన కూడా ఆయన తమిళం లో చేసిన సినిమాలు అన్ని తెలుగులో డబ్ చేసి ఇక్కడ సూపర్ హిట్ లను అందుకొని మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు.ఇంకా ఇలాంటి రజనీకాంత్ ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాలు మిస్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది.కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న హరీ( Hari ) దర్శకత్వంలో విక్రమ్ ( Vikram )హీరోగా వచ్చిన స్వామి సినిమాని ( Swamy )మొదట రజనీకాంత్ చేయాలని అనుకున్నాడు.కానీ రజనీకాంత్ అప్పుడు కొంచెం బిజీగా ఉండడం వల్ల ఆ సినిమా రిజెక్ట్ చేయడంతో హరి విక్రమ్ ను హీరోగా పెట్టి ఈ సినిమాను తీశాడు.

తెలుగులో ఈ లక్ష్మీ నరసింహ పేరుతో బాలకృష్ణ ఈ సినిమాను రీమేక్ చేయడం విశేషం ఇక స్వామి సినిమాలో విక్రమ్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు.

 Why Did Rajinikanth Reject That Super Hit Movie-Rajinikanth: రజినీక-TeluguStop.com

ఇక రజనీకాంత్ ఈ సినిమాలో చేసుంటే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఇండస్ట్రీ హిట్టుగా కూడా నిలిచేదని చాలామంది అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేశారు.ఇక మొత్తానికైతే ఈ సినిమాని మిస్ చేసుకున్నందుకు రజనీకాంత్ చాలా వరకు బాధపడినట్టుగా వార్తలైతే వచ్చాయి…ఇక రజినీకాంత్ లాంటి స్టార్ హీరో చేసి ఉంటే ఆ సినిమాను తెలుగులో కూడా డబ్ చేసేవారు…ఇక్కడ కూడా ఆ సినిమా సూపర్ హిట్ అయ్యేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube