Rajinikanth: రజినీకాంత్ ఎందుకు ఆ సూపర్ హిట్ సినిమాను రిజెక్ట్ చేశాడు…

తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరో సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ) ఈయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుందనే ఉద్దేశ్యంతో ప్రేక్షకులు ఈయన సినిమాలను చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

ఇక తమిళం లోనే కాకుండా తెలుగులో కూడా సూపర్ హిట్లను అందుకొని మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.

"""/" / అయితే తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేయకపోయిన కూడా ఆయన తమిళం లో చేసిన సినిమాలు అన్ని తెలుగులో డబ్ చేసి ఇక్కడ సూపర్ హిట్ లను అందుకొని మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు.

ఇంకా ఇలాంటి రజనీకాంత్ ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాలు మిస్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది.

కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న హరీ( Hari ) దర్శకత్వంలో విక్రమ్ ( Vikram )హీరోగా వచ్చిన స్వామి సినిమాని ( Swamy )మొదట రజనీకాంత్ చేయాలని అనుకున్నాడు.

కానీ రజనీకాంత్ అప్పుడు కొంచెం బిజీగా ఉండడం వల్ల ఆ సినిమా రిజెక్ట్ చేయడంతో హరి విక్రమ్ ను హీరోగా పెట్టి ఈ సినిమాను తీశాడు.

తెలుగులో ఈ లక్ష్మీ నరసింహ పేరుతో బాలకృష్ణ ఈ సినిమాను రీమేక్ చేయడం విశేషం ఇక స్వామి సినిమాలో విక్రమ్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు.

"""/" / ఇక రజనీకాంత్ ఈ సినిమాలో చేసుంటే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఇండస్ట్రీ హిట్టుగా కూడా నిలిచేదని చాలామంది అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేశారు.

ఇక మొత్తానికైతే ఈ సినిమాని మిస్ చేసుకున్నందుకు రజనీకాంత్ చాలా వరకు బాధపడినట్టుగా వార్తలైతే వచ్చాయి.

ఇక రజినీకాంత్ లాంటి స్టార్ హీరో చేసి ఉంటే ఆ సినిమాను తెలుగులో కూడా డబ్ చేసేవారు.

ఇక్కడ కూడా ఆ సినిమా సూపర్ హిట్ అయ్యేది.

సందీప్ కిషన్ మళ్ళీ కమర్షియల్ బాట పట్టాడా..?