Minister Tummala Nageswar Rao : సీడ్ కార్పొరేషన్‎లో అవకతవకలు.. మంత్రి తుమ్మల సీరియస్..!!

తెలంగాణ సీడ్ కార్పొరేషన్‎లో( Telangana Seed Corporation ) అవకతవకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.గత ప్రభుత్వ హయాంలో ఈ సంస్థలో లక్షల రూపాయలు మాయం అయ్యాయని తెలుస్తోంది.

 Minister Tummala Nageswar Rao : సీడ్ కార్పొరేషన్�-TeluguStop.com

కాగా ఈ అవకతవకల వ్యవహారంపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు( Minister Tummala Nageswar Rao ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే చర్యలకు సిద్ధమైన తుమ్మల సీడ్ కార్పొరేషన్ ఎండీ కేశవులను( Seed Corporation MD Keshavulu ) తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.అదేవిధంగా సీడ్ కార్పొరేషన్ లో చోటు చేసుకున్న అవకతవకలపై నెల రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube