స్కూళ్లకు మూడు రోజులు సెలవులు

నల్లగొండ జిల్లా:తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు శుక్రవారం నుండి వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి.

మార్చి 8న మహా శివరాత్రి, 9న రెండో శనివారం,ఆ తర్వాత ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి.

కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు 2వ శనివారం సెలవు ఉండదు.అలాగే మార్చి 25న హోళీ,29న గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి.

సీతా రామం సినిమా తర్వాత మృణాల్ ఎందుకు బిజీ అవ్వలేదు?

Latest Nalgonda News