తెలంగాణ పోరాట సమర యోధుడు దొడ్డి కొమురయ్య యాదవ్ విగ్రహ ఏర్పాటుకు గ్రామ పంచాయతీ పాలక వర్గం తీర్మానం

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ పోరాట సమర యోధుడు దొడ్డి కొమురయ్య యాదవ్ విగ్రహ ఏర్పాటుకు గ్రామ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి నీ తీర్మానం ఇవ్వాలని స్థానిక ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ కోరగా వెంటనే దొడ్డి కొమురయ్య యాదవ్ విగ్రహ ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానం కాపీని

 Gram Panchayat Resolution Statue Of Telangana Fighter Doddi Komuraiah Yadav, Gra-TeluguStop.com

స్థానిక ఉపసర్పంచ్ భర్త అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒగ్గు బాలరాజు యాదవ్ కు సర్పంచ్ వెంకట్ రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా ఉపసర్పంచ్ దంపతులు ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ లు సర్పంచ్ వెంకట్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube