స్పిరిట్ సినిమాలో మరో బాలీవుడ్ హీరో క్లారిటీ ఇచ్చిన సందీప్ వంగ...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకోవాలని చూస్తుంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది ప్రయత్నాలు చేస్తూ ముందుకు కదులుతూ ఉంటారు.

 Another Bollywood Hero Sandeep Vanga Gave Clarity In Spirit Movie, Sandeep Vanga-TeluguStop.com

ఇక ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లలో సందీప్ రెడ్డివంగా ( Sandeep vanga )తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.

Telugu Animal, Bollywood, Prabhas, Rajasab, Sandeep Vanga, Spirit-Movie

ప్రస్తుతం ఆయన అనిమల్ సినిమా( Animal movie )తో మంచి సక్సెస్ ని అందుకున్నాడు.దాంతో ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.అయితే ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉండబోతున్నట్టు గా తెలుస్తుంది.

 Another Bollywood Hero Sandeep Vanga Gave Clarity In Spirit Movie, Sandeep Vanga-TeluguStop.com

ఇక ఈ సినిమాలో మరొక హీరో నటించే అవకాశాలు కూడా ఉన్నాయి.ఇక ఈ సినిమాతో సందీప్ మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో తనెంటో నిరూపించాలని చూస్తున్నాడు.

ఇక అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ని రీ చెక్ చేసుకుంటూ ముందుకు కదులుతున్నాడు.మొత్తానికి అయితే స్పిరిట్ సినిమాలో బాలీవుడ్ కి చెందిన ఒక స్టార్ హీరోని ఒక క్యారెక్టర్ కోసం తీసుకోబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

Telugu Animal, Bollywood, Prabhas, Rajasab, Sandeep Vanga, Spirit-Movie

మరి ఈ విషయం మీద సందీప్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు కానీ సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇప్పుడు విపరీతమైన వైరల్ అవుతుంది.ఇక ఇలాంటి క్రమంలో సందీప్ గాని ప్రభాస్ గాని ఈ సినిమా మీద స్పందిస్తే తప్ప ఇలాంటి న్యూస్ లను నమ్మాల్సిన అవసరం లేదు అంటూ మరి కొంతమంది సినీ మేధావులు సైతం అభిప్రాయాలు తెలియజేస్తున్నారు… మొత్తానికైతే ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని సృష్టించబోతుందనే విషయం అయితే చాలా క్లారిటీగా అర్థమవుతుంది.రాజసాబ్( Rajasab ) కల్కి సినిమాల షూట్ అయిపోయిన తర్వాత ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube