Nayanthara Pooja Hegde : బాలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్ చేస్తూ సెటిలైపోతున్న ఐదుగురు సౌత్ ఇండియన్ హీరోయిన్స్ వీరే !

చాలామంది టాలీవుడ్ హీరోలు లేదా సౌత్ ఇండియన్ హీరోలు ఫ్యాన్ ఇండియా వ్యాప్తంగా సినిమాలో తీస్తూ సక్సెస్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే.అయితే ఇలా మన హీరోలు ఫ్యాన్ ఇండియా సినిమాలో తీయడం పక్కన పెడితే సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలికి సౌత్ చిత్రాల ద్వారా సినిమా ప్రపంచానికి పరిచయం చేయబడి ఆ తర్వాత బాలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్ చేసే సక్సెస్ అయిన హీరోయిన్స్ కూడా ప్రస్తుతం మన ఇండస్ట్రీలో ఉన్నారు.మరి అలా సౌత్ నుంచి నార్త్ కి వెళ్లి బాలీవుడ్ హీరోయిన్స్ కి దీటుగా సక్సెస్ అందుకున్న ఆ సౌత్ ఇండియన్ హీరోయిన్స్ ఎవరు ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 South Indian Heroines Craze In Bollywood-TeluguStop.com

నయనతార

Telugu Animal, Bholaa, Bollywood, Jawan, Kisika, Nayanthara, Pooja Hegde, Shah R

బాలీవుడ్ లో షారుక్ ఇటీవల రిపీటెడ్ గా 1000 కోట్ల కలెక్షన్స్ సినిమాలు తీస్తూ వస్తున్నాడు.ఇక రీసెంట్ గా వచ్చిన జవాన్ సినిమా కూడా అదే రేంజ్ లో సక్సెస్ అందుకుంది.ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ సరసన నయనతార( Nayanthara ) హీరోయిన్ గా నటించింది.

వీరి కాంబినేషన్ సూపర్ హిట్ కాగా సౌత్ ఇండియా నుంచి 1000 కోట్ల కలెక్షన్స్ అందుకున్న జాబితాలో మొదటగా నయన్ పేరు చెప్పుకోవచ్చు.ఈ సినిమాకు తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించాడు.

సమంత

సమంత ( Samantha )తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఆ తర్వాత సౌత్ లో మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది.అక్కినేని నాగ చైతన్యతో వివాహం మరియు విడాకుల తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.

అక్కడ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో నటించి సూపర్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.ఇప్పుడు ఫ్యామిలీ మెంటు సిరీస్ లో కూడా నటిస్తుంది ఇక మొన్నటికి మొన్న ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్ అయిన సిటాడెల్ ఇండియన్ వర్షన్ లో సమంత హీరోయిన్ గా నటించింది.

అమల పాల్

సౌత్ ఇండియన్ బ్లాక్ బ్యూటీ అయిన అమలా పాల్ సైతం బాలీవుడ్ లో ఒక క్రేజీ ప్రాజెక్టులు నటించింది.తమిళంలో సూపర్ హిట్ అయిన ఖైదీ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేశారు అనేక మార్పులకు లోనైనా ఈ సినిమా పేరు భోళా.ఈ చిత్రం మంచి హిట్ సాధించడంతో అమలాపాల్ కి బాలీవుడ్ లో కెరియర్ పరంగా బాగా అడ్వాంటేజ్ అయింది.

పూజా హెగ్డే

Telugu Animal, Bholaa, Bollywood, Jawan, Kisika, Nayanthara, Pooja Hegde, Shah R

మొదట బాలీవుడ్ సినిమాలతోనే పూజ తన కెరియర్ను మొదలుపెట్టినప్పటికీ ఆమెకు తెలుగు సినిమాల్లోనే మంచి పేరు లభించి స్టార్ హీరోయిన్గా తన దశతిరిగింది ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ బాట పట్టిన పూజకి కొన్ని బాలాజీ వాళ్ళు పలకరించిన సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన కిసి కా భాయ్ కిసి కా జాన్( Kisi Ka Bhai Kisi Ki Jaan ) చిత్రంలో నటించి భారీ ప్రాజెక్టు సాధించిన హీరోయిన్ గా పూజా( Pooja Hegde ) పేరు సంపాదించుకుంది.

రష్మిక మందన్నా

Telugu Animal, Bholaa, Bollywood, Jawan, Kisika, Nayanthara, Pooja Hegde, Shah R

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన సినిమా అనిమల్( Animal ) ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటించింది ఈ చిత్రం ద్వారా రణబీర్ తో పాటు సందీప్ కి అలాగే రష్మీక భారీ ప్రాజెక్టు లభించినట్టు అయింది.ఈ సినిమా తర్వాత రష్మిక రేంజ్ కూడా మారిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube