నాగార్జున తన కెరియర్ లో ఒక సినిమా చేసినందుకు ఎప్పుడు బాధపడుతూ ఉంటాడని తెలుస్తుంది అదేం సినిమా అంటే ఎస్వీ కృష్ణారెడ్డీ డైరెక్షన్ లో వచ్చిన వజ్రం సినిమా ( Vajram )చేసినందుకు ఆయన ఇప్పటికీ కూడా ఆ సినిమా ఎందుకు చేసిన అని బాధపడుతూ ఉంటాడట… ఎందుకంటే ఆ సినిమాలో నాగార్జున చాలా రగ్గుడ్ గా కనిపిస్తాడు నిజానికి ఈ సినిమా రీమేక్ అయిన కూడా ఎస్వీ కృష్ణారెడ్డి( SV Krishna Reddy ) చాలా బాగా ఈ సినిమా ని తీశాడు కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అవ్వడం తో నాగార్జున మార్కెట్ అప్పుడు కొంచం డౌన్ అయిందనే చెప్పాలి.

అయితే ఈ సినిమా తను చేసి ఉండకపోతే బాగుండు అని అప్పట్లో నాగార్జున( Nagarjuna ) అప్పుడప్పుడు తన సన్నిహితుల దగ్గర చెప్తూ ఉండేవాడట…నిజానికి ఎస్వీ కృష్ణారెడ్డీ ( SV Krishna Reddy )అప్పట్లో ఒక మంచి ఫాలోయింగ్ ఉన్న డైరెక్టర్ ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయం సాధించేది అయిన కూడా ఈ సినిమా ప్లాప్ అవ్వడం ఆయన్ని చాలా వరకు ఇబ్బందులకు గురి చేసిందనే చెప్పాలి….

అయితే దీనికంటే ప్లాప్ సినిమాలు కూడా నాగార్జున కెరియర్ లో చేశాడు కానీ ఈ సినిమాను నాగార్జున చేసి ఉండకపోతే బాగుండు అని ఎందుకు అనుకున్నాడట అంటే ఇది చాలా అంచనాల మధ్య రిలీజ్ అయి ప్లాప్ అవ్వడం తో నాగార్జున ఈ సినిమా చేసి ఉండకపోతే బాగుండేది అని అనుకున్నాడట ఇక అప్పటి నుంచి నాగార్జున మంచి స్క్రిప్ట్స్ ను సెలెక్ట్ చేసుకొని మరీ సినిమాలు చేస్తున్నట్టు గా తెలుస్తుంది.ఆయన చేసిన ప్రతి సినిమా మంచి సక్సెస్ సాధించడమే కాకుండా సూపర్ హిట్లు గా కూడా నిలుస్తున్నాయి.ఆ సినిమా నుంచే ఎలాంటి సినిమాలు చేయాలి ఇలాంటివి చేయకూడదు అని నేర్చుకున్నట్టు గా తెలుస్తుంది…ఇక ప్రస్తుతం నాగార్జున రెండు మూడు ప్రాజక్టులతో బిజీ గా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక అలాగే బిగ్ బాస్ సీజన్ 7( Bigg Boss Season 7 ) చేస్తూ బాగా బిజీ గా ఉన్నాడు…