Sri Reddy: నీ మొహం నచ్చక నిన్ను ఎవడూ గెలకలేదు కావచ్చు అంటూ మంత్రి రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి..!!

ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్( Casting couch ) బారినపడ్డ హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎక్కువైపోతున్నారు.ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోయిన్లు సైతం తమకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వారి పేర్లు బయట పెట్టకుండా ఇన్ డైరెక్ట్ గా ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

 Srireddy Made Shocking Comments On Roja-TeluguStop.com

ఇక మరికొంతమంది అయితే వారి పేర్లను సైతం బయటపెడుతున్నారు.ఇక క్యాస్టింగ్ కౌచ్ అనే పదం వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది శ్రీరెడ్డి.

శ్రీరెడ్డి ( Srireddy ) తనను అవకాశాల పేరుతో వాడుకొని వదిలేసిన చాలామంది పేర్లు, వారి చాట్ లిస్టులను అన్నీ బయటపెట్టి దుమారం సృష్టించింది.అయితే అలాంటి శ్రీరెడ్డి తాజాగా మంత్రి,నటి అయిన రోజాపై సంచలన కామెంట్స్ చేసింది.

Telugu Pawan Kalyan, Roja, Sri, Tollywood, Ys Jagan-Movie

రోజా( Roja ) గతంలో మాట్లాడుతూ.అసలు మేము ఉన్నప్పుడు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదు.ఇప్పుడు కూడా క్యాస్టింగ్ కౌచ్ లేదని నేను భావిస్తున్నాను అని చెప్పిన మాటలకి శ్రీ రెడ్డి కౌంటర్ ఇస్తూ.అసలు నీ మొహం ఎవడికి నచ్చుతుందని నిన్ను కమిట్మెంట్ లు అడుగుతారు.

ఇండస్ట్రీలో నిన్ను ఎవడు గెలకలేదు కావచ్చు అందుకే అలా మాట్లాడుతున్నావ్.ఆయన నీ మొహం ఎవరికి నచ్చుతుందిలే.

Telugu Pawan Kalyan, Roja, Sri, Tollywood, Ys Jagan-Movie

ఒకవేళ నీకు ఎవరైనా నచ్చి గెలికినా కూడా వాడు నిన్ను పట్టించుకోలేదు కావచ్చు అందుకే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని చెబుతున్నావ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.ప్రస్తుతం శ్రీరెడ్డి కామెంట్స్ వైరల్ అవ్వడంతో చాలామంది జనాలు ఆశ్చర్యపోతున్నారు.ఎందుకంటే శ్రీ రెడ్డి (Srireddy) వైసీపీ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ ఉంటుంది.లాంటిది వైసిపి పార్టీ మంత్రిపై ఇలా ఘాటు వ్యాఖ్యలు చేయడంతో శ్రీ రెడ్డి ప్రవర్తన ఎవరికి అర్థం కాకుండా ఉంది.

ఏది ఏమైనాప్పటికీ శ్రీ రెడ్డి మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రోజా (Roja)ఈ వ్యాఖ్యలపై ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది ముందు ముందు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube