అలాంటివి దుబాయ్‌లోనే కనిపిస్తాయి... మరెక్కడా కనిపించవు?

ప్రపంచ దేశాలలో విలాసాలకు పెట్టింది పేరు దుబాయ్‌( Dubai )అందుకే అక్కడికి ఏటా వెళ్లేవారి సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది.వింత వింత విశేషాలు మనకు అక్కడే కనబడతాయి.

 Such Things Can Only Be Found In Dubai... Nowhere Else, Latest News, Trending N-TeluguStop.com

వాటర్ కార్స్ గురించి మీరు విన్నారా? సోకాల్‌లో ఉన్న ఒక అమెరికన్ కంపెనీ అది.ఇది దుబాయ్‌లో ప్రసిద్ధి చెందింది.మొదటి వాణిజ్య నీటి కారు 2013లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.అంతేకాకుండా ఆకాశ హర్మ్యాలు, మానవ నిర్మిత ద్వీపాలకు ప్రసిద్ధి చెందిన దుబాయ్, అనేక విలాసవంతమైన హోటళ్లను కూడా కలిగి ఉంది.

ఇవి ఆ దేశానికి వచ్చే విదేశీ అతిథులు సముద్రం కింద గదులలో ఉండటానికి వీలు కల్పిస్తాయి.

Telugu Dubai, Dubai Ambulance, Taxi, International, Latest, Islands-Telugu NRI

ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డ్రైవర్లకు ఉన్న ప్రధాన సమస్య.ట్రాఫిక్‌.దుబాయ్‌లోని హెలికాప్టర్ టాక్సీ( Flying taxi ) ఈ నిరాశను దూరం చేసింది.

హెలికాప్టర్ టాక్సీలు దుబాయ్ లో ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి.అదేవిధంగా నీటిలోను రయ్ రయ్ మంటూ తిరుగుతాయి.

దుబాయిలో పోలీసు అధికారులు కూడా స్టైల్‌గా రైడింగ్‌ చేయడం చూడవచ్చు.అందుకే అక్కడి పోలీసులు సూపర్ కాప్ అని చెప్పవచ్చు.

అంబులెన్స్‌లో ఆసుపత్రికి వెళ్లడం చాలా ఒత్తిడితో కూడిన అనుభవం.కానీ దుబాయ్‌లో ఇది అస్సలు కానేకాదు.

ఇక్కడ అంబులెన్స్ చాలా లగ్జరీ రకం.ఈ అంబులెన్స్‌లో రోగితో పాటు ఇతరులు కూడా వెళ్లవచ్చు.దుబాయ్ ప్రజలు చాలా మంది.లగ్జరీ వస్తువులపై డబ్బు ఖర్చు చేయాలని ప్లాన్ చేస్తూ వుంటారు మరి.

Telugu Dubai, Dubai Ambulance, Taxi, International, Latest, Islands-Telugu NRI

అంతేకాదండోయ్… దుబాయ్‌లోని మోటారు వాహనాలను చూస్తే మన రెండు కళ్ళు అవాక్కవుతాయి.ముఖ్యంగా వజ్రాలు పొదిగిన మెర్సిడెస్ గురించి మీరు అస్సలు ఆలోచించి ఉండరు కదా.దానిని చూస్తే జీవితంలో దానికి ఒక్కసారైనా పయనించాలని అనుకుంటారు మరి. దుబాయ్‌లోని బిల్డర్‌లు ప్రతి ప్రాజెక్ట్‌లో తమను తాము అధిగమించడానికి కొత్త, సృజనాత్మక మార్గాలను కనుక్కుంటారు.కొన్ని దేశాలు తమ తీరాలలో లేదా ద్వీపాలలో విమానాశ్రయాలను నిర్మిస్తున్నాయి కూడా.అవును, నేడు దుబాయ్ సరికొత్త ప్రపంచాన్నే నిర్మిస్తోంది.దాని పేరు ‘ది వరల్డ్( World islands )’ దీవులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube